For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంకు

|

భారత జీడీపీ వృద్ధి రేటును వరల్డ్ బ్యాంకు సవరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 11.2 శాతం నుండి 8.3 శాతానికి తగ్గించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వృద్ధి రేటును తగ్గించినట్లు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వృద్ధి రేటుపై భారీ ప్రభావం పడుతుందని తెలిపింది. మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యంపై అధిక వ్యయం, సేవలు, సేవలు, తయారీలో రంగంలో రికవరీ ఆధారంగా అంచనా వేసింది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. ఈ మేరకు సౌత్ ఏషియన్ ఎకానమీస్ పైన కోవిడ్ 19 ప్రభావం అంచనాలను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. FY22లో వృద్ధి రేటును తగ్గించిన వరల్డ్ బ్యాంకు, FY23లో 7.5 శాతంగా అంచనా వేసింది.

World Bank cuts Indias FY22 GDP growth forecast to 8.3 percent from 11.2 percent

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా FY23లో జీడీపీ వృద్ధి రేటును 9.5 శాతంగా అంచనా వేసింది. ఆర్బీఐ కంటే వరల్డ్ బ్యాంక్ అంచనా 2 శాతం తక్కువగా ఉంది. ఆర్బీఐ కూడా అంతకుముందు 10.5 శాతంగా అంచనా వేసి, ఆ తర్వాత 9.5 శాతంగా పేర్కొంది.

English summary

భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంకు | World Bank cuts India's FY22 GDP growth forecast to 8.3 percent from 11.2 percent

The World Bank has slashed India's GDP forecast for the fiscal year 2021-22 at 8.3 per cent, down from 11.2 predicted earlier, as the second Covid-19 hits India hard. The World Bank said the activity will benefit from policy support, including higher spending on infrastructure, rural development, and health, and a stronger-than-expected recovery in services and manufacturing.
Story first published: Tuesday, June 8, 2021, 21:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X