For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టానికి.. మళ్లీ చేతులు మారనున్న యాహూ, ఏవోఎల్

|

ఆన్‌లైన్ వెబ్ సర్వీస్ దిగ్గజాలు యాహూ, ఏవోఎల్ మరోసారి చేతులు మారుతున్నాయి. గూగుల్, ఫేస్‌బుక్ ప్రవేశంతో ఇవి ఆదరణ కోల్పోయాయి. ప్రస్తుతం యాహూ, ఐవోఎల్ అమెరికా టెలీ కమ్యూనికేషన్స్ దిగ్గజం వెరిజాన్ చేతిలో ఉన్నాయి. వీటిని విక్రయిస్తున్నట్లు అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ అనే ప్రయివేట్ ఈక్విటీ కంపెనీకి విక్రయిస్తున్నట్లు వెరిజాన్ సోమవారం ప్రకటించింది. ఈ డీల్ వ్యాల్యూ 500 కోట్ల డాలర్లుగా ఉండనుంది. భారత కరెన్సీలో ఇది రూ.37,000 కోట్లు.

ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ డీల్ పూర్తి కావొచ్చునని భావిస్తున్నారు. యాహూ, ఏవోఎల్‌ను కొనుగోలు చేసిన విలువతో పోలిస్తే వెరిజాన్‌కు దక్కనుంది చాలా తక్కువ. 2015లో ఏవోఎల్‌ను 440 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరో రెండేళ్లకు యాహూను 450 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసి, రెండింటిని విలీనం చేసింది.

Verizon to sell Yahoo, AOL for $5 billion to Apollo

సోమవారం నాటి ఒప్పందం ప్రకారం 500 కోట్ల డాలర్లలో 425 కోట్ల డాలర్ల నగదు, 75 కోట్ల డాలర్ల విలువ చేసే ప్రయోజనాలు, మైనార్టీ వాటా దక్కనుంది. విక్రయించనున్న మీడియా వ్యాపారాలను అన్నింటిని ఒకే గొడుకు కిందకు చేర్చి కేవలం యాహూ పేరుగా మార్చనున్నారు.

English summary

భారీ నష్టానికి.. మళ్లీ చేతులు మారనున్న యాహూ, ఏవోఎల్ | Verizon to sell Yahoo, AOL for $5 billion to Apollo

Apollo Global Management Inc. agreed to pay about $5 billion to acquire Yahoo and AOL from Verizon Communications Inc. as the wireless company exits its ill-fated foray into the media business.
Story first published: Tuesday, May 4, 2021, 10:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X