RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లు యథాతథం, 4 శాతమే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు (శుక్రవారం, జూన్ 4) ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లను 4 శాతం యథాతథంగా ఉంచింది. రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచింది. గత మానిటరీ పాలసీలోను ఈ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే.

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం, రిటైల్ ద్రవ్యోల్భణం దాదాపు నాలుగు శాతంగా ఉంచాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో వడ్డీ రేట్లు యథాతథంగా ఉండవచ్చునని అంచనా వేశారు.

 RBI Monetary Policy: RBI keeps repo rate unchanged at 4 percent

ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతం లక్ష్యం (+2 శాతం నుండి -2 శాతం, మార్జిన్ 2-6 శాతం) వద్ద అదుపులో ఉంచాలనే ప్రధాన లక్ష్యంతో పాటు వృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలను ఆర్బీఐ ప్రకటిస్తుందని క్రితంసారి కూడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+