For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో... ప్రీ-ఫిల్డ్ జీఎస్టీ రిటర్న్ ఫారం

|

ప్రీ-ఫిల్డ్ జీఎస్టీ రిటర్న్ ఫారం జీఎస్టీఆర్3బీని త్వరలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు జీఎస్ట్ నెట్ వర్క్ సీఈవో ప్రకాశ్ కుమార్ తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు ప్రీ-ఫీల్డ్ జీఎస్టీఆర్ 3బీని అందించేందుకు తాము కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా వాళ్లు పన్నులను సులభంగా చెల్లించవచ్చునని, గత సర్దుబాట్లను వంటివి చేసేందుకు ప్రారంభంలో ఫారంలో మార్పులకు అవకాశం కల్పిస్తామన్నారు.

జీఎస్టీఆర్ 1లోని విక్రయాల వివరాల ఆధారంగా పన్నులు ఎంత చెల్లించాలనే వివరాలను ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడాన్ని జీఎస్టీఎన్ ప్రారంభించింది. ఈ వివరాలను జీఎస్టీఆర్ 3బీలో ఉపయోగించవచ్చు. పన్ను చెల్లింపుదార్ల సరఫరాదారులు ఇచ్చే వివరాల ఆధారంగా రసీదువారీగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ స్టేట్‌మెంట్‌ను కూడా ఆటో జనరేట్ పద్ధతిలో జీఎస్టీఎన్ అందిస్తోంది.

అక్టోబర్ 1 నుండి టీవీల ధరలు పెరుగుతున్నాయ్! రూ.1,500 వరకు పెంపు?అక్టోబర్ 1 నుండి టీవీల ధరలు పెరుగుతున్నాయ్! రూ.1,500 వరకు పెంపు?

Pre filled GST return form soon

కాగా, ఎడిట్ ఆప్షన్ కలిగి ఉండే ఈ ఫాంతో వ్యాపారులు పాత పన్ను బకాయిలను సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది. పీడీఎఫ్ రూపంలో ఉండే జీఎస్టీఆర్ 3బీ ఫాంలో పన్ను చెల్లింపుదారులు పొందుపర్చాల్సిన ట్యాక్స్ లయబిటీ డేటాను అందిచే ప్రక్రియను జీఎస్టీఎన్ ఇప్పటికే ప్రారంభించింది.

English summary

త్వరలో... ప్రీ-ఫిల్డ్ జీఎస్టీ రిటర్న్ ఫారం | Pre filled GST return form soon

The pass is expected to ease taxpayer hassle of reproduction-pasting moderately about a numbers from gross sales return invent GSTR-1 to GSTR-3B.
Story first published: Tuesday, September 22, 2020, 12:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X