For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త ఈ-కామర్స్ ముసాయిదా పాలసీ ప్రతిపాదన

|

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్ తదితర ఈ కామర్స్ సంస్థలు తమ విక్రేతల పట్ల ఎలాంటి పక్షపాతం చూపరాదని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఈ కామర్స్ ముసాయిదా పాలసీ పేర్కొంది. ఈ కామర్స్ కంపెనీలు డిస్కౌంట్ల పైన స్పష్టమైన, పారదర్శక విధానాల్ని అవలంబించాలని తెలిపింది.

దిగ్గజ ఈ కామర్స్ కంపెనీలు అవలంబిస్తున్న గుత్తాధిపత్య విధానాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్లౌడ్ టెల్ వంటి కొన్ని బడా విక్రయ కంపెనీలకు పెద్దపీట వేయడం ద్వారా తమ అవకాశాలకు గండి కొడుతున్నట్లు చిన్న విక్రేతలు ఆందోళన చెందుతున్నారు. డిస్కౌంట్లతో ఈ కంపెనీలు మార్కెట్ పోటీ నిబంధనలను అతిక్రమిస్తున్నాయని ఆఫ్ లైన్ వ్యాపారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

 New draft policy increases the scope of e commerce

ఈ నేపథ్యంలో కేంద్రం పరిష్కారం కోసం ఈ-కామర్స్ పాలసీని ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుపుతోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని DPIIT ఈ ముసాయిదా పాలసీని రూపొందించింది. దీనిపై గడిచిన కొన్ని నెలలుగా చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి.

English summary

కొత్త ఈ-కామర్స్ ముసాయిదా పాలసీ ప్రతిపాదన | New draft policy increases the scope of e commerce

India will require e-commerce firms to treat sellers equally on their platforms and ensure transparency, according to a draft policy seen by Reuters on Saturday that follows criticism against business practices of big online companies.
Story first published: Sunday, March 14, 2021, 20:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X