For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 నిమిషాల్లోనే రూ.కోటి పాలసీ.. యాప్ ద్వారా తీసుకునే వెసులుబాటు.. వివరాలిదిగో..

|

నవీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పాలసీ అందిస్తోంది. 2 నిమిషాల్లో ఆన్‌లైన్‌ ఆరోగ్య బీమా పాలసీ జారీ చేస్తోంది. దీంతో వినియోగదారు ఆఫీసు చుట్టూ తిరిగే అవసరం ఉండదు. రూ. 2 లక్షల నుంచి రూ. 1 కోటి ద్వారా కవరేజీ ఉండేలా పాలసీను తీసుకోవచ్చని సంస్థ ఎండీ రామచంద్ర పండిట్‌ తెలిపారు. క్యాష్‌లెస్‌ క్లెయిమ్స్‌కు 20 నిమిషాల లోపే ఆమోదముద్ర లభిస్తుందని వివరించారు.

నెట్‌వర్క్‌యేతర ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటే పూర్తి పత్రాలను అందించడాన్ని బట్టి నాలుగు గంటల్లోపు క్లెయిమ్ సెటిల్‌ చేస్తామని పేర్కొన్నారు. బేస్‌ సమ్‌ అష్యూర్డ్‌పై ప్రభావం పడకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల కోసం రూ. 20 వేల వరకూ అదనపు కవరేజీ ఉండేలా ఎక్స్‌ట్రా కేర్‌ కవర్‌ కూడా ఉంటుందని పండిట్‌ పేర్కొన్నారు.

navi launches online health insurance in 2 minutes

ఆన్ లైన పాలసీతో వినియోగదారులకు చాలా యూజ్ పుల్ ఉంటుంది. మొబైల్ యాప్ ఇన్ స్టాల్ చేసుకొని పాలసీ తీసుకోవచ్చు. అలాగే కవరేజీ కోసం డాక్యుమెంట్ చూపించి.. తీసుకునే వెసులుబాటు ఉంది.

Read more about: beneficiary పాలసీ
English summary

2 నిమిషాల్లోనే రూ.కోటి పాలసీ.. యాప్ ద్వారా తీసుకునే వెసులుబాటు.. వివరాలిదిగో.. | navi launches online health insurance in 2 minutes

navi launches online health insurance in 2 minutes. policy beneficiary started 2 lakh to crore rupee.
Story first published: Saturday, February 20, 2021, 18:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X