For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NSC: రూ.10 లక్షలను రూ.13 లక్షలు చేసే పోస్టాఫీస్ పథకం..

|

సురక్షితమైన పెట్టుబడికి పోస్టాఫీస్ పథకాలు మంచి ఎంపిక. ఇందులో ఎన్ఎస్సీ పథకం ఒకటి. సాధారణ నెలవారీ ఆదాయాన్ని పొందేందుకు సీనియర్ సిటిజన్లు ఎన్‌ఎస్‌సిని ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏ వ్యక్తి అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. NSCపై అందించే వడ్డీ రేటు ప్రతి త్రైమాసికానికి ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

10 లక్షలు పెడితే రూ.13 లక్షలు

10 లక్షలు పెడితే రూ.13 లక్షలు

ప్రస్తుత అక్టోబర్-నవంబర్ త్రైమాసికానికి, ప్రభుత్వం అందించే రేటు 6.8%. పై వడ్డీ రేటు ఆధారంగా, మీరు ఇప్పుడు రూ.1000 NSCలను పెట్టుబడి పెడితే, మీ పెట్టుబడి ఐదేళ్ల తర్వాత రూ.1389కి పెరుగుతుంది. NSCలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేనందున, ఎవరైనా NSCలో ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం మీరు ఈరోజు ఎన్‌ఎస్‌సిలలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, ఐదేళ్ల తర్వాత మీ పెట్టుబడి రూ.13.89 లక్షలకు పెరుగుతుంది.

NSC పన్ను ప్రయోజనం

NSC పన్ను ప్రయోజనం

ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు ఎన్‌ఎస్‌సిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీ మొత్తం ప్రతి సంవత్సరం తిరిగి పెట్టుబడిగా పరిగణిస్తారు. అయితే, మెచ్యూరిటీ తర్వాత, NSCలో సంపాదించిన మొత్తం వడ్డీపై పన్ను విధిస్తారు. తక్కువ ఆదాయపు పన్ను శ్లాబులో ఉన్న ఇన్వెస్టర్లకు ఇది అనుకూలమని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు.

NSC నగదు చెల్లింపు

NSC నగదు చెల్లింపు

NSC ప్రీమెచ్యూర్ ఎన్‌క్యాష్‌మెంట్ అనుమతిస్తారు. కానీ మూడు సందర్భాల్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. డిపాజిటర్ మరణించిన సందర్భంలో, కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెల్లిస్తారు.

Read more about: nsc post office scheme tax
English summary

NSC: రూ.10 లక్షలను రూ.13 లక్షలు చేసే పోస్టాఫీస్ పథకం.. | National Savings Scheme is one of the most popular of the POST OFFICE schemes

National Saving Certificate (NSC) is one of the most popular post office saving schemes that offer guaranteed returns along with tax benefits under Section 80C.
Story first published: Sunday, September 4, 2022, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X