For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google's top searches: పాన్-ఆధార్ లింక్ నుండి బిట్ కాయిన్‌లో ఇన్వెస్ట్ దాకా..

|

2021 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిని ప్రముఖ సెర్చింజన్ గూగుల్ బుధవారం వెల్లడించింది. ఇందులో ఎంటర్టైన్మెంట్, వార్తలు, స్పోర్ట్స్ వంటివి ఉన్నాయి. భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన వాటిలో క్రికెట్, కరోనా, కోవిడ్ వ్యాక్సీన్, కొవిడ్ టెస్ట్ వంటి వాటితో పాటు పాన్-ఆధార్ లింక్ కూడా ఉంది. కరోనా నేపథ్యంలో కొద్ది నెలల క్రితం వరకు బయటకు వెళ్లేందుకు ఆందోళన చెందారు.

దీంతో భారతీయలు తమకు అవసరమైన ఉత్పత్తులు తమకు దగ్గరగా ఉన్నవాటిని వెతకడంతో పాటు ఆన్ లైన్ ద్వారా ఏవి సులభంగా పూర్తి చేయవచ్చునో గూగుల్ చేశారు. ఇందులో భాగంగా పాన్-ఆధార్ లింకింగ్ ఎలా? అని చాలామంది వెతికారు. 2021లో గూగుల్ టాప్ లిస్ట్ ఇదే..

అన్ని కేటగిరీల్లో టాప్ 10

అన్ని కేటగిరీల్లో టాప్ 10

1. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)

2. కోవిన్

3. ICC T20 వరల్డ్ కప్

4. యూరో కప్

5. టోక్యో ఒలింపిక్స్

6. కొవిడ్ వ్యాక్సీన్

7. ఫ్రీ ఫైర్ రిడీమ్ కోడ్

8. కోపా అమెరికా

9. నీరజ్ చోప్రా

10. ఆర్యన్ ఖాన్

దగ్గరలోని సేవలు

దగ్గరలోని సేవలు

సేవలు, ప్లేసెస్ విషయానికి వస్తే మనకు దగ్గరగా ఏం ఉన్నాయో వెతికిన వాటిలో ఇవి ఉన్నాయి.

1. కొవిడ్ వ్యాక్సీన్ near me

2. కొవిడ్ టెస్ట్ near me

3. ఫుడ్ డెలివరీ near me

4. ఆక్సిజన్ సిలిండర్ near me

5. కొవిడ్ హాస్పిటల్ near me

6. టిఫిన్ సర్వీసెస్ near me

7. CT స్కాన్ me

8. టేకౌట్ రెస్టారెంట్ near me

9. Fastag near me

10. డ్రైవింగ్ స్కూల్ near me

కరోనా నేపథ్యంలో.. 'ఎలా'

కరోనా నేపథ్యంలో.. 'ఎలా'

కరోనా నేపథ్యంలో చాలామంది కొవిడ్ వ్యాక్సీన్ నుండి పాన్-ఆధార్ లింక్ వరకు గూగుల్ చేశారు. దీంతో పాటు క్రిప్టో కరెన్సీలు బిట్ కాయిన్, డోజీకాయిన్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని కూడా గూగుల్ చేశారు. ఇందులో టాప్ టెన్ ఇవే..

1. కొవిడ్ వ్యాక్సీన్ రిజిస్ట్రేషన్ ఎలా (How to register for COVID vaccine)

2. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేయడం ఎలా (How to download vaccination certificate)

3. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవడం ఎలా (How to increase oxygen level)

4. పాన్-ఆధార్ లింకింగ్ ఎలా (How to link PAN with AADHAAR)

5. ఇంట్లో ఆక్సిజన్ తయారీ ఎలా (How to make oxygen at home)

6. డోజీకాయిన్‌ను ఇండియాలో కొనుగోలు చేయడం ఎలా (How to buy dogecoin in india)

7. బనానా బ్రెడ్ తయారు చేయడం ఎలా (How to make banana bread)

8. ఐపీవో అలాట్‌మెంట్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా ( How to check IPO allotment status)

9. బిట్ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎలా (How to invest in bitcoin)

10. మార్కుల శాతాన్ని లెక్కించడం ఎలా (How to calculate percentage of marks)

టూల్ కిట్ వరకు...

టూల్ కిట్ వరకు...

నెటిజన్లు తమకు తెలియని కొన్ని అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. తాలిబన్ అంటే ఏమిటి, రెమ్‌డెసివిర్ అంటే ఏమిటి, టూల్ కిట్ అంటే ఏమిటి అని కూడా గూగుల్ చేశారు. అలాగే, తాలిబన్, స్టెరాయిడ్, స్క్విడ్ గేమ్, డెల్టా ప్లస్ వేరియంట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ టాప్ 10 ఇవే..

1. What is black fungus

2. What is the factorial of hundred

3. What is Taliban

4. What is happening in Afghanistan

5. What is remdesivir

6. What is the square root of 4

7. What is steroid

8. What is toolkit

9. What is Squid Game

10. What is delta plus variant

English summary

Google's top searches: పాన్-ఆధార్ లింక్ నుండి బిట్ కాయిన్‌లో ఇన్వెస్ట్ దాకా.. | Most of Google's top searches on How to featured Covid related questions

Google India on Wednesday announced the results for its Year in Search 2021, revealing what Indians searched for the most throughout the year across categories such as entertainment, news, sports, etc. Here's a break-up of the top 10 searches by Indians across all categories.
Story first published: Thursday, December 9, 2021, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X