For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holidays April 2022: ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులు

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి నెల బ్యాంకులకు సెలవులను నిర్ణయిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలతో ప్రారంభమవుతుంది. ఆర్బీఐ బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తోంది. ఈ జాబితా ప్రకారం కమర్షియల్, ప్రభుత్వరంగ బ్యాంకులు ఏప్రిల్ 2022లో పదిహేను రోజుల వరకు క్లోజ్ అవుతాయి. అసోంలో బిహు, పశ్చిమ బెంగాల్‌లో బెంగాళీ కొత్త ఏడాది సందర్భంగా సెలవు రోజులు. ఏప్రిల్ నెలలో లాంగ్ వీకెండ్ కూడా ఉంది. అంబేడ్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే, బోహాగ్ బిహు ఉన్నాయి.

వారాంతపు సెలవుల కారణంగా కొన్ని బ్యాంకులు నాలుగు రోజుల పాటు క్లోజ్ అవుతున్నాయి. ఏప్రిల్ 1న బ్యాంకు అకౌంట్స్ యాన్యువల్ షట్టింగ్ కారణంగా బ్యాంకులు మూసిఉంటాయి. ఇది ప్రతి సంవత్సరం బ్యాంకు సిబ్బందికి సెలవు రోజు. బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ శనివారం తెరిచి ఉంటాయి. మూడో శనివారం బోహాగ్ బిహు కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ నెలలో తొమ్మిది సెలవులు, మిగిలిన ఆరు రోజులు నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి.

 Holidays April 2022: Banks to be closed for 15 days next month

ఆర్బీఐ మూడు వేర్వేరు బ్రాకెట్లలో సెలవులను నిర్ణయిస్తుంది. హాలీడే అండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద హాలీడే అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే, బ్యాంకుల ఖాతాలను క్లోజ్ చేయడం. ఆర్బీఐ నిర్ణియంచిన నోటిఫైడ్ బ్యాంకు సెలవుల్లో ప్రభుత్వరంగ, ప్రయివేటు రంగ, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకుల్లోని రుణదాతల అన్ని శాఖలు క్లోజ్ చేస్తారు.

April 1: Yearly Closing of Bank Account (All over India except Aizawl, Chandigarh, Shillong, and Shimla)

April 2: Gudi Padwa/Ugadi Festival/1st Navratra/Telugu New Year's Day/Sajibu Nongmapanba (Cheiraoba) (Karnataka, Maharashtra, Tamil Nadu, Telangana, Manipur, Jammu, Goa, and Jammu & Kashmir)

April 4: Sarhul (Jharkhand)

April 5: Babu Jagjivan Ram's Birthday (Telangana)

April 14: Dr. Babasaheb Ambedkar Jayanti/Mahavir Jayanti/Baisakhi/Vaisakhi/Tamil New Year's Day/Cheiraoba/Biju Festival/Bohag Bihu (All over India except Meghalaya and Himachal Pradesh)

April 15: Good Friday/Bengali New Year's Day (Nababarsha)/Himachal Day/Vishu/Bohag Bihu (All over India except Rajasthan, Jammu, and Srinagar)

April 16: Bohag Bihu (Assam)

April 21: Garia Puja (Tripura)

April 29: Shab-I-Qadr/Jumat-ul-Vida (Jammu and Kashmir)

బ్యాంకు వీకెండ్ హాలీడేస్

April 3: ఆదివారం

April 9: రెండో శనివారం

April 10: ఆదివారం

April 17: ఆదివారం

April 23: నాలుగో శనివారం

April 24: ఆదివారం

English summary

Holidays April 2022: ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులు | Holidays April 2022: Banks to be closed for 15 days next month

In the month of April, banks in India will witness a slew of holidays, a few of which will observe across the country while a few will be marked in a few states or cities in India. In total, there are 15 holidays in the month of April 2022.
Story first published: Wednesday, March 30, 2022, 20:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X