For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC AMC: హెచ్‌డిఎఫ్‌సి బిజినెస్ సైకిల్ ఫండ్‌ ఎన్ఎఫ్ఓ.. 25 వరకు అవకాశం..

|

హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి బిజినెస్ సైకిల్ ఫండ్‌ను ప్రారంభించింది. ఎప్పుడు ఎలాంటి బిసినెస్ సైకిల్ బాగుటుందో అందులో ఈ ఫండ్ పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్ NFO నవంబర్ 11న ప్రారంభమైంది. నవంబర్ 25న ముగుస్తుంది. ఫండ్ రంగాలు / ఉప రంగాలు / మార్కెట్ క్యాప్, అనేక స్టాక్‌లలో వైవిధ్యభరితంగా పెట్టుబడులు ఉంటాయి.

టాప్ డౌన్, బాటమ్ అప్
"పోర్ట్‌ఫోలియోలను చక్కగా ఉంచడం అనేది రివార్డింగ్ యాక్టివిటీగా ఉండాలి. HDFC AMC, ఫండ్ మేనేజ్‌మెంట్ బృందంలో బలాన్ని పెంచుతూ, టాప్ డౌన్, బాటమ్ అప్ విధానం పెట్టుబడులు పెడుతోంది. ఈ NFO ప్రారంభం ప్రతి భారతీయునికి సంపద సృష్టికర్తగా ఉండే దిశలో మరో ముందడుగు" అని HDFC అసెట్ మేనేజ్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవనీత్ మునోట్ చెప్పారు.

 HDFC Asset Management Company has launched HDFC Business Cycle Fund

రాహుల్ బైజల్
ఫండ్ మేనేజ్‌మెంట్, ఈక్విటీ రీసెర్చ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉన్న రాహుల్ బైజల్ ఈ ఫండ్ కు మేనేజర్ గా ఉన్నాడు. "చరిత్ర అంతటా బిసినెస్ సైకిళ్లను మేము గమనించాము. అవి ఫండమెంటల్స్‌పై ఎలా ప్రభావం చూపుతాయి. హెచ్‌డిఎఫ్‌సి బిజినెస్ సైకిల్ ఫండ్ మెరుగైన రిస్క్-సర్దుబాటు చేసిన రాబడిని సాధించడం. పెట్టుబడిదారులకు సంపద సృష్టికి సహాయపడే లక్ష్యంతో తమ వ్యాపార చక్రాలలో అనుకూలంగా ఉన్న కంపెనీలను ఎంచుకోవడం కోసం టాప్-డౌన్, బాటమ్-అప్ విధానాన్ని తీసుకువస్తుంది"అని రాహుల్ బైజల్ చెప్పారు.

English summary

HDFC AMC: హెచ్‌డిఎఫ్‌సి బిజినెస్ సైకిల్ ఫండ్‌ ఎన్ఎఫ్ఓ.. 25 వరకు అవకాశం.. | HDFC Asset Management Company has launched HDFC Business Cycle Fund

HDFC Asset Management Company has launched HDFC Business Cycle Fund. The fund's NFO was launched on 11 November. Ends 25th November.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X