For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FD interest rates: ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి నిబంధనలకు అనుగుణంగా వివిధ బ్యాంకులు పలు అంశాల ఆధారంగా వడ్డీరేట్లు నిర్ణయిస్తాయి. సీనియర్ సిటిజన్లు సహా సురక్షిత పెట్టుబడి కోరుకునే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ మంచి ఎంపిక. ఇటీవల కరోనా కేసులు తగ్గి, సాధారణ కార్యకలాపాలు కొనసాగుతుండటంతో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి బ్యాంకులు. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా పెంచిన వడ్డీ రేట్లు 22 మార్చి 2022 నుండి అమలులోకి వచ్చాయి. రూ.2 కోట్లు ఆ లోపు డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లను 5.1 శాతం నుండి 5.2 శాతానికి సవరించింది. ఏడాది నుండి మూడేళ్ల కాలపరిమితిపై ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
మూడేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై ఇంతకుముందు 5.25 శాతం వడ్డీరేటు ఉండగా, ఇప్పుడు దీనిని 5.35 శాతానికి పెంచింది. వివిధ కాలపరిమితిలపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

FD interest rates offered by foreign banks in India

- 7 days to 14 days - 2.8,
- 15 days to 45 days - 2.8,
- 46 days to 90 days - 3.7,
- 91 days to 180 days - 3.7,
- 181 days to 270 days - 4.3,
- 271 days & above and less than 1 year - 4.4,
- 1 year 5 Above 1 year to 400 days - 5.2,
- Above 400 days and upto 2 Years - 5.2,
- Above 2 Years and upto 3 Years - 5.2,
- Above 3 Years and upto 5 Years - 5.35,
- Above 5 Years and upto 10 Years 5.35

English summary

FD interest rates: ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా | FD interest rates offered by foreign banks in India

There are different types of banks in India based on various factors sorted by the Reserve Bank of India. One of the popular banks are foreign banks in India. These banks are based out of India but they do have a branch in India.
Story first published: Thursday, March 24, 2022, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X