For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Karvy: రూ.110 కోట్ల విలువైన కార్వీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ..

|

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ సీఎండీ సీ పార్థసారథికి చెందిన 110 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం తెలిపింది. కార్వీ గ్రూప్ తమ ఖాతాదారులకు చెందిన సుమారు రూ. 2,800 కోట్ల విలువైన షేర్లను అక్రమంగా తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు పొందింది. దీంతో క్వారీపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.

రూ.2,095 కోట్ల ఆస్తులను అటాచ్
ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు మొత్తం రూ.2,095 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. 2019లో NSE నిర్వహించిన తనిఖీలో KSBL DP ఖాతాలను వెల్లడించలేదని, క్లయింట్ సెక్యూరిటీలను తన 6 స్వంత బ్యాంకు ఖాతాలకు (స్టాక్ బ్రోకర్-సొంత ఖాతా) తాకట్టు పెట్టి సేకరించినట్లు గుర్తించింది. విచారణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో పర్థసారథి, గ్రూప్ సీఎఫ్‌వో జి కృష్ణ హరిని ఈడీ అరెస్టు చేసింది.

Enforcement Directorate attached of Karvy Stock Broking Limited assets

మనీలాండరింగ్
వీరిద్దరూ ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నారు. KDMSL MD సీనియర్ అధికారి, కార్వీ గ్రూప్‌లోని కీలక మేనేజ్‌మెంట్ సిబ్బంది అయిన V మహేష్.. పార్థసారధికి సన్నిహితుడుగా ఉన్నాడు. అతను మనీలాండరింగ్ కు పాల్పడినట్లు" అని దర్యాప్తులో తేలింది.

English summary

Karvy: రూ.110 కోట్ల విలువైన కార్వీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. | Enforcement Directorate attached of Karvy Stock Broking Limited assets

The Enforcement Directorate on Saturday said it has attached fresh assets worth over Rs 110 crore in connection with its money laundering probe against Karvy Stock Broking Limited (KSBL), its CMD C Parthasarathy and others.
Story first published: Saturday, July 30, 2022, 15:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X