బక్రీద్ కారణంగా ఈ శుక్రవారం బ్యాంకులు బంద్ ఉంటాయా లేదా తెరిచి ఉంటాయా ?
bank holidays in june list : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 2025 నెల బ్యాంక్ హాలిడేస్ షెడ్యూల్ ప్రకటించింది. అయితే జూన్‌లో వివిధ రాష్ట్రాలలో చాలా బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అలాగే RBI మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ రంగ బ్యాంకులు రెండూ జూన్ 2025లో మొత్తంగా 12 రోజులు క్లోజ్ చేసి ఉంటాయని గమనించాలి.

అయితే కొన్ని చోట్ల మాత్రం బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూసివేయబడతాయి. అందులో జూన్ 6న ఈద్-ఉల్-అద్'హా (Bakrid), జూన్ 7న బక్రీ ఐడీ (Id-Uz-Zuha) ఇంకా జూన్ 8 ఆదివారం కావడంతో బ్యాంకులు బంద్ చేసి ఉంటాయి. ఈద్-ఉల్-అద్'హా (బక్రీద్) జూన్ 6న వస్తుంది. ఆర్‌బిఐ క్యాలెండర్ ప్రకారం, కొచ్చి ఇంకా తిరువనంతపురంలోని బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే జూన్ 7న రానున్న బక్రీ ఐడి (Id-Uz-Zuha) కోసం చాలా రాష్ట్రాలలో మూసివేయబడతాయి.
జూన్
బ్యాంక్
సెలవుల
పై
RBI
హాలిడేస్
క్యాలెండర్
ప్రకారం
జూన్
2025
నెలలో
రాబోయే
బ్యాంక్
హాలిడేస్
లిస్ట్
మీకోసం...
*
1
జూన్
2025
(Sunday)
*
6
జూన్
2025
(Friday)
ఈద్-ఉల్-అద్'హా
(Bakrid):
దేశంలోని
కొన్ని
రాష్ట్రాల్లో
జూన్
6న
పెద్ద
ఇస్లామిక్
పండుగ
అయిన
ఈద్-ఉల్-అద్'హా
(Bakrid)
సందర్భంగా
బ్యాంకులు
మూసివేయబడతాయి.
*
7
జూన్
2025
(Saturday)
బక్రీ
ఐడి
(Id-Uz-Zuha):
జూన్
7న
బక్రీ
ఐడి
(Id-Uz-Zuha)
కాబట్టి
చాల
రాష్ట్రాల్లో
బ్యాంకులు
మూసివేయబడతాయి.
*
8
జూన్
2025
(Sunday)
*
11
జూన్
2025
(Wednesday)
సంత్
గురు
కబీర్
జయంతి
/
సాగా
దావా
:
సంత్
గురు
కబీర్
జయంతి
అనేది
సిక్కిం
ఇంకా
హిమాచల్
ప్రదేశ్
వంటి
రాష్ట్రాల్లో
జరుపుకునే
స్థానిక
పండుగ.
సాగా
దావా
అనేది
రెండు
రాష్ట్రాలలో
జరుపుకునే
బౌద్ధ
పండుగ.
*
14
జూన్
2025
శనివారం
-
రెండవ
శనివారం
(Saturday
-
Second
Saturday)
*
15
జూన్
2025
ఆదివారం
(Sunday)
*
22
జూన్
2025
ఆదివారం
(Sunday)
*
27
జూన్
2025
(శుక్రవారం)
రథయాత్ర
/
కాంగ్
(రథజాత్ర):
ఒడిశా
ఇంకా
మణిపూర్‌లలో
జగన్నాథ
రథయాత్ర
కారణంగా
బ్యాంకులు
మూసివేయబడతాయి
.
*
28
జూన్
2025
నాల్గవ
శనివారం
(Saturday
-
fourth
Saturday)
*
29
జూన్
2025
ఆదివారం
(Sunday)
*
30
జూన్
2025
(సోమవారం)
రెమ్నా
ని:
ఈ
ప్రాంతీయ
సెలవుదినం
కారణంగా
జూన్
30న
మిజోరంలో
బ్యాంకులు
బంద్
ఉంటాయి.