For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లోకి వెళ్ళినప్పటికీ, భారీ నష్టాల్లో బిట్ కాయిన్, ఎథేరియం

|

క్రిప్టో కరెన్సీ నేడు (డిసెంబర్ 13, సోమవారం) భారీగా క్షీణించింది. పోల్కాడాట్, టెర్రా మినహా అన్ని క్రిప్టోలు పతనమయ్యాయి. అతిపెద్ద క్రిప్టోలు బిట్ కాయిన్, ఎథేరియం నష్టాలను నమోదు చేశాయి. దీంతో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.36 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 82 బిలియన్ డాలర్లకు క్షీణించింది. బిట్ కాయిన్ సోమవారం ప్రారంభ సెషన్ నుండి అంతకంతకూ క్షీణించింది. బిట్ కాయిన్ నేడు ఓ సమయంలో 50,000 డాలర్లు దాటినప్పటికీ ఆ తర్వాత తగ్గి, 48,000 డాలర్ల దిగువకు వచ్చింది.

రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 1 శాతం క్షీణించి 3,985 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 2 శాతం పడిపోయి 0.16 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇతర డిజిటల్ టోకెన్లు కార్డానో, సోలానా, బియాన్స్ కాయిన్ కూడా గత ఇరవై నాలుగు గంటలుగా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.

Crypto prices today: Bitcoin, Ether fail to gain momentum

ఈ వార్త రాసే సమయానికి వివిధ క్రిప్టోలు ధరలు...

- Bitcoin - 48,219.81 డాలర్లు - 2.90% క్షీణత

- Ether - 4,086.17 డాలర్లు - 6.71% క్షీణత

- Dogecoin - 0.168074 డాలర్లు - 4.18% క్షీణత

- Litecoin - 151.11 డాలర్లు - 6.17% క్షీణత

- XRP - 0.833631 డాలర్లు - 1.95% క్షీణత

- Cardano - 1.29 డాలర్లు - 6.19% క్షీణత

English summary

లాభాల్లోకి వెళ్ళినప్పటికీ, భారీ నష్టాల్లో బిట్ కాయిన్, ఎథేరియం | Crypto prices today: Bitcoin, Ether fail to gain momentum

Cryptocurrency prices failed to gain momentum over the past 24 hours due to the low volume of trade. Only a few smaller virtual coins managed to gain slightly, but the overall crypto market remains rangebound.
Story first published: Monday, December 13, 2021, 21:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X