For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Income tax: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. వారిపై భారీగా తగ్గనున్న పన్నుపోటు

|

ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ లో రేట్ల తగ్గింపు ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు రాయిటర్స్ సంస్థ నివేదించింది. ప్రధాని కార్యాలయం నుంచి తుది నిర్ణయం వెలువడాల్సి ఉందని పేర్కొంది.

ఉద్యోగులను ఆకట్టుకోలేదు:
2020లో ప్రకటించిన ఐచ్ఛిక పన్ను విధానం ద్వారా సంక్లిష్టతను తొలగించి, వ్యక్తిగత ఆదాయంపై సుంకాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఇంటి అద్దెలు, బీమా మినహాయింపులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం లేనందున అధిక శాతం ఉద్యోగులను అంతగా ఆకట్టుకోలేక పోయింది.

 Central government to reduce income tax in coming budget

పది శాతానికి తగ్గనుందా??
దేశంలో 5 లక్షలు పైబడిన వ్యక్తిగత సంపాదనపై ప్రస్తుతం ఆదాయపు పన్ను విధిస్తున్నారు. 5 నుంచి 7.5 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను 10 శాతానికి తగ్గించడానికి ప్రభుత్వం చూస్తున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. 15 లక్షలకు మించిన ఆదాయంపై 30 శాతం సుంకం విధించనున్నట్లు వెల్లడించింది.

English summary

Income tax: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. వారిపై భారీగా తగ్గనున్న పన్నుపోటు | Central government to reduce income tax in coming budget

Changes going to implement in Income tax slabs..
Story first published: Wednesday, January 18, 2023, 19:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X