For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ సహా 30 రోజుల్లో ఈ షేర్లన్నీ ఢమాల్: ఏ షేర్ ఎంత అంటే?

|

ముంబై: కరోనావైరస్, క్రూడాయిల్ ధరల ప్రభావం భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్లపై పడుతోంది. గురువారం (మార్చి 12) దలాల్ స్ట్రీట్ భారీ నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం గం.2.10 సమయానికి సెన్సెక్స్ 2,461.38 (6.90%) పాయింట్లు కోల్పోయి 33,236.02 వద్ద, నిఫ్టీ 731.40 (6.99%) పాయింట్లు దిగజారి 9,727.00 వద్ద ట్రేడ్ అయింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. నెల రోజుల్లో ఆయా కంపెనీల ఎంత పడిపోయిందంటే...

కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు విలవిల

భారీగా నష్టపోయిన ముఖేష్ కంపెనీ

భారీగా నష్టపోయిన ముఖేష్ కంపెనీ

BSEలోని 30 షేర్లలో 13 షేర్లు 20 శాతానికి పైగా నష్టపోయాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా నష్టపోయిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది.

ఈ కంపెనీల సంపాదన ఎంత తగ్గిందంటే

ఈ కంపెనీల సంపాదన ఎంత తగ్గిందంటే

నెల రోజుల్లో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.2.5 ట్రిలియన్ తగ్గింది. TCS మార్కెట్ క్యాప్ రూ.1.33 ట్రిలియన్లు, HDFC బ్యాంకు రూ.1.17 ట్రిలియన్లు తగ్గింది. HDFC, SBI, ICICI బ్యాంకు, ITC, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, ONGC మార్కెట్ క్యాప్‌లు రూ.50,000 కోట్ల నుండి రూ.88,000 కోట్ల మధ్య పడిపోయింది.

33 శాతం నుండి 51 శాతం వరకు

33 శాతం నుండి 51 శాతం వరకు

బీఎస్ఈ100లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, మదర్సన్ సుమీ సిస్టమ్స్, వేదాంత, ఆర్బఎల్ బ్యాంకు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, గెయిల్, టాటా పవర్, హిండాల్కో ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయు. వీటి షేర్లు నెలలో 33 శాతం నుండి 51 శాతం మధ్య నష్టపోయాయి.

నెల రోజుల్లో ఏ కంపెనీ షేర్ ఎంత పడిపోయింది..

నెల రోజుల్లో ఏ కంపెనీ షేర్ ఎంత పడిపోయింది..

నెల రోజుల్లో ఆయా కంపెనీల షేర్లు ఇలా పడిపోయాయి.. మొదట ప్రస్తుతం ఉన్న ధర, తర్వాత నెల రోజుల కిందటి ధర, మూడోది నష్టపోయిన విలువ, నాలుగోది నష్టపోయిన శాతం...

- INDIABULLS HOUS. -166.15 -339.45 -173.30 -51.1

- TATA MOTORS -89.70 -170.80 -81.10 -47.5

- TATA MOTORS-DVR -38.90 -71.15 -32.25 -45.3

- MOTHERSON SUMI -70.90 -127.50 -56.60 -44.4

- VEDANTA -82.00 -141.55 -59.55 -42.1

- RBL BANK -202.65 -332.40 -129.75 -39.0

- ONGC -65.40 -106.75 -41.35 -38.7

- TATA STEEL -276.00 -447.95 -171.95 -38.4

- PUNJAB NATL.BANK -34.25 -55.50 -21.25 -38.3

- LIC HOUSING FIN. -262.80 -422.55 -159.75 -37.8

- GAIL (INDIA) -81.50 -130.30 -48.80 -37.5

బ్యాంక్ ఆఫ్ బరోడా..

బ్యాంక్ ఆఫ్ బరోడా..

- INDUSIND BANK -812.40 -1277.20 -464.80 -36.4

- TATA POWER CO. -36.10 -56.00 -19.90 -35.5

- HINDALCO INDS. -126.10 -193.80 --67.70 -34.9

- NMDC -74.70 -114.70 -40.00 -34.9

- REC LTD -92.75 -141.85 -49.10 -34.6

- CONTAINER CORPN. -373.70 -571.35 -197.65 -34.6

- BANK OF BARODA -59.10 -88.20 -29.10 -33.0

- BHEL - 24.70 -36.35 -11.65 -32.1

- INTERGLOBE AVIAT -982.15 -1442.00 -459.85 -31.9

ఎస్బీఐ, యస్ బ్యాంకు..

ఎస్బీఐ, యస్ బ్యాంకు..

- STATE BANK OF INDIA -222.80 -320.00 -97.20 -30.4

- JSW STEEL -206.50 -293.70 -87.20 -29.7

- YES BANK -24.85 -35.20 -10.35 -29.4

- PIRAMAL ENTERP. -1085.00 -1528.95 -443.95 -29.0

- FEDERAL BANK -65.50 -90.40 --24.90 -27.5

- AUROBINDO PHARMA -395.60 -544.85 -149.25 -27.4

- SHRIRAM TRANS. -888.90 -1219.00 -330.10 -27.1

రిలయన్స్ షేర్లు

రిలయన్స్ షేర్లు

- RELIANCE INDS. -1077.35 -1470.00 -392.65 -26.7

- AXIS BANK -558.30 -755.15 -196.85 -26.1

- M&M FIN. SERV. -290.80 -391.25 -100.45 -25.7

- BPCL -354.65 -474.70 -120.05 -25.3

- GRASIM INDS -567.05 -755.10 -188.05 -24.9

- ITC 160.65 213.00 -52.35 -24.6

- BAJAJ HOLDINGS -2863.45 -3794.60 -931.15 -24.5

బజాజ్ ఆటో...

బజాజ్ ఆటో...

- BAJAJ AUTO -2402.60 -3142.95 -740.35 -23.6

- ACC -1108.10 -1448.75 -340.65 -23.5

- ASHOK LEYLAND -62.35 -81.35 -19.00 -23.4

- SBI LIFE INSURAN -716.25 -932.75 -216.50 -23.2

- M&M -407.85 -530.95 -123.10 -23.2

- HERO MOTOCORP -1864.45 -2422.85 -558.40 -23.1

- TATA CONSUMER -304.50 -394.85 -90.35 -22.9

- BHARAT FORGE -372.80 -483.15 -110.35 -22.8

అదానీ పోర్ట్స్

అదానీ పోర్ట్స్

- ADANI PORTS -289.25 -374.00 -84.75 -22.7

- BAJAJ FINSERV -7560.00 -9773.50 -2213.50 -22.7

- ICICI PRU LIFE -372.40 -480.10 -107.70 -22.4

- BAJAJ FIN. -3710.00 -4769.55 -1059.55 -22.2

- CUMMINS INDIA -429.75 -550.60 -120.85 -22.0

- EXIDE INDS. -141.45 -180.45 -39.00 -21.6

- ICICI BANK -432.95 -549.30 -116.35 -21.2

- HDFC -1930.20 2436.55 -506.35 -20.8

- IOCL -91.20 -115.05 -23.85 -20.7

- HPCL -185.70 -233.50 -47.80 -20.5

English summary

రిలయన్స్ సహా 30 రోజుల్లో ఈ షేర్లన్నీ ఢమాల్: ఏ షేర్ ఎంత అంటే? | Carona pandemic triggers Market: Companies share before month and today

A total of 13 stocks from the 30 share S&P BSE Sensex have seen their market-cap decline by more than 20 per cent in the last one month. This includes Reliance Industries (RIL), Housing Development Finance Corporation (HDFC), ICICI Bank, Bajaj Finance, State Bank of India (SBI), ITC, Mahindra & Mahindra (M&M), Tata Steel and IndusInd Bank.
Story first published: Thursday, March 12, 2020, 14:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X