భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్స్‌ను పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ కొత్త ప్లాన్స్‌లో హైస్పీడ్ డేటా, ఎస్సెమ్మెస్ వంటి వివిధ ప్రయోజనాలు ఉంటాయి. వింక్ మ్యూజిక్, ఎక్స్‌ట్రీమ్ యాప్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే, ఇన్సురెన్స్ వంటి అనేక ప్రయోజనాలు అందిస్తోంది.

రెండు అద్భుత ప్లాన్స్
రూ.279, రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్స్. వీటి వ్యాలిడిటీ 28 రోజులు, 4 రోజులు. ఈ రెండు ప్లాన్స్‌లోను అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్సెమ్మెస్ సేవలతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండు ప్లాన్స్‌కు ఉన్న తేడాను పేర్కొంది.

ఎయిర్‌టెల్ రూ.279 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఏ నెట్ వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 1.5 GB డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు. వ్యాలిడిటీ 28 రోజులు. అలాగే, రూ.4 లక్షల HDFC లైఫ్ ఇన్సురెన్స్ కవర్ ఉంది.

ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్... అదనపు ప్రయోజనాలెన్నో
ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఏ నెట్ వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 6GB డేటా, 900 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. ఈ ప్లాన్‌పై మరో ప్రయోజనం కూడా ఉంది. ఈ ప్లాన్‌తో FASTag కొనుగోలుపై ఎయిర్‌టెల్ కస్టమర్లకు రూ.100 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. వీటితో పాటు షా అకాడమీ నుంచి నాలుగు వారాల మ్యూజిక్ కోర్సు ఉచితం. వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, ప్రైమ్ సర్వీస్ సబ్‌స్క్రిప్షన్లను ఇస్తోంది. ఎయిర్‌టెల్ ఇటీవలే మినిమం మంత్లీ రీఛార్జ్ ప్లాన్‌ను రూ.45కు పెంచింది. రూ.558 ప్లాన్‌పై వ్యాలిడిటీని కుదించింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications