For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూలై నాటికి 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు

|

ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేయడానికి ఉద్దేశించిన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు (DBU) త్వరలో అందుబాటులోకి రానున్నాయి. జూలై నాటికి 75 జిల్లాల్లో ఇవి ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, పది ప్రయివేటు రంగ బ్యాంకులు, ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

DBUలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను ఆర్బీఐ గత నెలలో విడుదల చేసింది. డీబీయూలను ఏర్పాటు చేయతగిన 75 జిల్లాల జాబితాను రూపొందించారు. ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆర్బీఐ కమిటీ మార్గదర్శకాల ప్రకారం డీబీయూలను బ్యాంకింగ్ ఔట్ లెట్‌లుగా పరిగణిస్తారు. ఇవి కనీస డిపాజిట్ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలు అందించాలి.

 75 districts to get digital banking units by July

భారత్‌కు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా 75 జిల్లాల్లో యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్‌లో తెలిపారు.

English summary

జూలై నాటికి 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు | 75 districts to get digital banking units by July

All state run banks, 10 private sector banks and one small finance bank have started work to operationalise 75 digital banking units by July 2022, the Indian Banks’ Association.
Story first published: Saturday, May 7, 2022, 21:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X