For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీ బడ్జెట్, జగన్ హామీలు-ఏ స్కీంకు ఎంత: ఆరోగ్యశ్రీకి కండిషన్, మద్యపాన నిషేదంపై కీలక అడుగు

|

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు (జూలై 12) తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. స్వల్ప మార్పుతో, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మధ్యాహ్నం గం.12.22లకు శాసన సభలో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం గం.1.50కి ముగిసింది. మండలిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టారు. ఆగస్ట్ నుంచి అమల్లోకి వచ్చేలా 8 నెలల కాలానికి ఈ బడ్జెట్ రూపకల్పన చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన నవరత్నాలు హామీల అమలు లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంది.

ఏపీ బడ్జెట్-ఆదాయ వనరులేవి?: జగన్ హామీలే రూ.70వేల కోట్లు, రూ.1,98,000 కోట్ల ఆదాయంఏపీ బడ్జెట్-ఆదాయ వనరులేవి?: జగన్ హామీలే రూ.70వేల కోట్లు, రూ.1,98,000 కోట్ల ఆదాయం

Andhra Pradesh Budget updates and highlights

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనా - రూ.2,27,974 కోట్లు
రెవెన్యూ వయ్యం - రూ.1,80,475 కోట్లు
రెవెన్యూ లోటు - రూ.1,778.52 కోట్లు
ప్రణాళికా విభాగం - రూ.1,439.55 కోట్లు
మూలధన వ్యయం - రూ.32,293 కోట్లు
వడ్డీ చెల్లింపులు - రూ.8,994 కోట్లు

సివిల్ సప్లయిస్ - రూ.4,429.43 కోట్లు
ఆర్థిక శాఖ - రూ.46,858.81 కోట్లు
సాధారణ పరిపాలన - రూ.1,010.78 కోట్లు
హోంశాఖ - రూ.7,461.92 కోట్లు
గృహ నిర్మాణ శాఖ - రూ.3,617.37 కోట్లు
ఇరిగేషన్ శాఖ - రూ.13,139.05 కోట్లు
వైద్య ఆరోగ్యం - రూ.11,399.23 కోట్లు
పశుసంవర్ధక శాఖ - రూ.1,912.29 కోట్లు
అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ - రూ.446.77 కోట్లు.
విద్యుత్ రంగం - రూ.6,861.03 కోట్లు
ఉన్నత విద్య - రూ.3,021.63 కోట్లు
మాద్యమిక విద్య - రూ.29,772.79 కోట్లు.వ్యవసాయం - రూ.18,327.94 కోట్లు
విద్యా రంగం - రూ.9292.08 కోట్లు
బీసీ సంక్షేమం -రూ.7,271.45 కోట్లు.
9 గంటల ఉచిత విద్యుత్ - రూ.4,525 కోట్లు
పరిశ్రమలు రూ.3,986.05 కోట్లు
అక్వా రైతులు - రూ.475 కోట్లు
ఉచిత బోర్లు రూ.200 కోట్లు
డెయిరీ సహకార సంస్థ - రూ.100 కోట్లు
పశుగ్రాసం - రూ.100 కోట్లు
ఆశా వర్కర్లు - రూ.445.85 కోట్లు
అగ్రికోల్డ్ బాధితులకు - రూ.1,150 కోట్లు
ఆసుపత్రుల్లో వసతులు - రూ.1,500 కోట్లు
న్యాయశాఖ - రూ.937.37 కోట్లు
రైతు ఆత్మహత్యల పరిహారం - రూ.100 కోట్లు
విత్తన సరఫరా - రూ.200 కోట్లు
గిడ్డంగులు - రూ.200 కోట్లు
గోడౌన్ల నిర్మాణం - రూ.37.54 కోట్లు
మత్స్యకారుల సంక్షేమం - రూ.410 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ - రూ.100 కోట్లు
గ్రామ సచివాలయాలకు - రూ.700 కోట్లు
మున్సిపల్ వాలంటీర్లు - రూ.280 కోట్లు
వార్డు సచివాలయాలు - రూ.180 కోట్లు
కడప స్టీల్ ప్లాంట్ రూ.250 కోట్లు
స్మార్ట్ సిటీలు - రూ.150 కోట్లు
కడప యాన్యుటీ ప్రాజెక్టు - రూ.120 కోట్లు
పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ - రూ.100 కోట్లు
కాపుల సంక్షేమం రూ.2000 కోట్లు
ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయం రూ.400 కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు - రూ.1140 కోట్లు
ఏపీఎస్సార్టీసీ సహాయార్థం - రూ.1000 కోట్లు. రాయితీల కోసం రూ.500 కోట్లు. ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.260 కోట్లు.
ఆధ్యాత్మిక సంస్థలకు - రూ.234 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ - రూ.100 కోట్లు
న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ - రూ.100 కోట్లు
అమరావతి - అనంతపురం హైవే - రూ.100 కోట్లు
సీఎం కాల్ సెంటర్ - రూ.73 కోట్లు
ఆర్టీజీఎస్ - రూ.72 కోట్లు
రాజధాని ప్రాంత సామాజిక భద్రత - రూ.65 కోట్లు
అమరావతి రాజధాని అభివృద్ధికి రూ.50 కోట్లు
విత్తన సరఫరా - రూ.200 కోట్లు
రూ.5 లక్షల ఆదాయం లోపు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ వర్తింపు
కార్మిక శాఖ - రూ.978.58 కోట్లు
మధ్యాహ్న భోజన పథకానికి - రూ.1077 కోట్లు
న్యాయవాదల ట్రస్టుకు రూ.100 కోట్లు
బీసీ సంక్షేమం - రూ.7271.45
దళితుల అభివృద్ధికి రూ.15వేల కోట్లు
గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లు
మైనార్టీ అభివృద్ధికి రూ.952 కోట్లు
నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు - రూ.300 కోట్లు
చేనేత కార్మికులకు - రూ.200 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు - రూ.20,677 కోట్లు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి రూ.6,587 కోట్లు

జగనన్న విద్యాదీవెన పథకం - రూ.4,963 కోట్లు
జగనన్న అమ్మఒడి - రూ.6,455.80 కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలు - రూ.573.60 కోట్లు. పారిశ్రామిక మౌలిక కల్పన కింద రూ.250 కోట్లు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మౌలిక అభివృద్ధి వనరుల కోసం రూ.200 కోట్లు. పారిశ్రామిక కల్పన కింద రూ.250కోట్లు.

చేనేత కార్మికులకు వైయస్సార్ భరోసా - రూ.200 కోట్లు
వైయస్సార్ కళ్యాణ కానుక - రూ.716 కోట్లు
పట్టణ స్వయం సహాయక బృందాలకు వైయస్సార్ వడ్డీలేని రుణం -రూ.648 కోట్లు
వైయస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్స్ - రూ.109.28 కోట్లు
వైయస్సార్ రైతు భరోసా పథకం -రూ.8,750 కోట్లు.
వైయస్సార్ పీఎం ఫసల్ బీమా యోజన రూ.1,163 కోట్లు
వైయస్సార్ హౌసింగ్ స్కీం - రూ.1,280 కోట్లు
వైయస్సార్ గృహ వసతి - రూ.5వేల కోట్లు
వైయస్సార్ వడ్డీ లేని రుణాలు - రూ.100 కోట్లు
వైయస్సార్ బీమా - రూ.404.02 కోట్లు
వృద్ధాప్య, వితంతు పింఛన్ - రూ.12,801 కోట్లు
దివ్యాంగుల పెన్షన్ - రూ.2133

English summary

ఏపీ బడ్జెట్, జగన్ హామీలు-ఏ స్కీంకు ఎంత: ఆరోగ్యశ్రీకి కండిషన్, మద్యపాన నిషేదంపై కీలక అడుగు | Andhra Pradesh Budget live updates and highlights

Andhra Pradesh Finance Minister Buggana Rajendranath Reddy will be presenting the YSRCP government's maiden Budget in the Legislative Assembly on Friday (July 12).
Company Search