For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NEFT transactions: ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ఛార్జీలు.. ఏ బ్యాంకులో ఎంతో తెలుసా?

|

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) ఆప్షన్ ఛార్జీలు వివిధ బ్యాంకుల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో సమానంగా ఉన్నాయి. ఈ ఛార్జీలు రూ.2.50 నుంచి రూ.25 వరకు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గైడ్ లైన్స్ ప్రకారం ఇలా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ కన్స్యూమర్ యూజర్ NEFT ఛార్జీలు ఇలా ఉన్నాయి.

రూ.10,000 వరకు రూ.2.50+GST

రూ.1,00,000 వరకు రూ.5 +GST

రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST

రూ.2 లక్షలకు పైన రూ.25+GST

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకులో ఛార్జీలు ఇలా ఉన్నాయి.

రూ.10,000 వరకు రూ.2.50+GST

రూ.1,00,000 వరకు రూ.5 +GST

రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST

రూ.2 లక్షలకు పైన రూ.25+GST

 బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఛార్జీలు ఇలా ఉన్నాయి.

రూ.10,000 వరకు రూ.2.50+GST

రూ.1,00,000 వరకు రూ.5 +GST

రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST

రూ.2 లక్షలకు పైన రూ.25+GST

యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంకులో ఛార్జీలు ఇలా ఉన్నాయి.

రూ.10,000 వరకు రూ.2.50+GST

రూ.1,00,000 వరకు రూ.5 +GST

రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST

రూ.2 లక్షలకు పైన రూ.25+GST

English summary

NEFT transactions: ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ఛార్జీలు.. ఏ బ్యాంకులో ఎంతో తెలుసా? | SBI vs HDFC Bank vs ICICI Bank vs BoB vs Axis Bank: Comparison of what bank charges for NEFT transactions

Comparing all the NEFT charges by the prominent banks, it can noticed that the charges fall between Rs 2.50 to Rs 25. It is to be noted that the charges are in accordance with the RBI guidelines dated November 24 2017.
Story first published: Friday, May 17, 2019, 16:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X