For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐడిబిఐ పేరు మార్పు కు అంగీకరించని ఆర్బిఐ

|

ఐడిబిఐలో ఎల్ఐసి 51 శాతం కొనుగోలు చేసిన తర్వాత పేరును బ్యాంకు మార్చాలని ఎల్ఐసి బావిస్తోంది...ఈ నేపథ్యంలోనే ఎల్ఐసి ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ లేదా, ఎల్ఐసి బ్యాంక్ లిమిటెడ్ గా పెట్టాలనుకుంది.ఇందుకోసం పేరు మార్పిడి ప్రతిపాదనను చేశాయి....అయితే పేరు మార్పిడికి ఆర్బిఐ అంగీకరించడంలేదని తెలుస్తోంది.

అయితే పేరు మార్పిడి కోసం ఆర్బిఐ తో పాటు కార్పోరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ,షేర్ హోల్డర్స్, స్టాక్ ఎక్స్చెంజ్‌స్ ,నుండి కూడ క్లియరెన్స్ రావాలి .ఎల్ఐసి మేజర్ షేర్ కొనుగోలు చేసిన తర్వాత ఐడిబిఐ ని ప్రైవేట్ బ్యాంకుగా పరిగణించనున్నట్టు ఆర్బిఐ ఇటివలే ప్రకటించింది..గత ఏడాదిలొనే ఐడిబిఐ వాటాలను కొనుగోలు చేసిన ఎల్ఐసి ప్రమోటర్ గా మారింది.

కలిసి ఇల్లు తీసుకోవడంతో వచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవే ..?కలిసి ఇల్లు తీసుకోవడంతో వచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవే ..?

RBI not in favour of changing IDBI Banks name

English summary

ఐడిబిఐ పేరు మార్పు కు అంగీకరించని ఆర్బిఐ | RBI not in favour of changing IDBI Bank's name

Reserve Bank of India not in favour of changing IDBI Bank's name, Besides the RBI, change of name requires clearance from the Ministry of Corporate Affairs, shareholders, stock exchanges, among others.
Story first published: Monday, March 18, 2019, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X