హోం అప్లయెన్స్ లో అతిపెద్ద చైనా దిగ్గజ కంపనీ హయర్ గ్రూప్ హోమ్ అప్లయెన్స్ మార్కెట్ లో టాప్ 3 వ స్థానాన్ని సాధించాలని నిర్ధేశించుకుంది. ఈ సంధర్భంగా ఇండియా యూనిట్ లో వచ్చే సంవత్సరానికల్లా బిలియన్ డాలర్ల కంపనీగా ఎదగాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ప్రస్థుతం విభాగాలకు తోడు స్మార్ట్ హోమ్స్, సోల్యుషన్స్, స్మార్ట్ లాండ్రీ బిజినెస్ లో ప్రవేశించాలని భావిస్తోంది. ఈనేపథ్యంలోనే రాబోయో రెండెళ్లలో బిలియన్ డాలర్ల కంపనీగా ఎదగాలని ప్రయత్నిస్తున్నట్టు కంపనీ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రిగాంజా చెప్పారు.
2018 లో కంపనీ 50 శాతం వృద్దితో రూ.3500 కోట్ల టర్నోవర్ సాధించింది.ఇండియాలోని డ్యూరబుల్స్ కంపనీల జాబితాలో టాప్ 5 లో స్థానం పోందినట్లు ఆయన తెలిపారు.ఇందుకు గాను యూపిలోని గ్రెటర్ నోయిడా వద్ద రూ.3 వేల కోట్ల వ్యయంతో రెండో తయారి యూనిట్ ను హయర్ నెలకొల్పుతోంది. ఈ ప్లాంట్ 2020 నాటికి ఉత్పత్తికి సిద్దం కానుంది. ఇండియా మాకు చాల ముఖ్యమైన మార్కెట్ గా భావిస్తున్నామంటూ అందుకే పెట్టుబడులు పెంచుతున్నామని హయర్ గ్రూప్ సౌత్ ఈస్ట్ ఏషియా మేనేజింగ్ డైరక్టర్ సాంగ్ యూజున్ వెల్లడించారు.

More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications