For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎరిక్సన్ కు ఐటి రిఫండ్స్ నుండి బాకాయి చెల్లించేందుకు నిరాకరించిన రుణదాతలు...

|

ఇప్పటికే అప్పుల్లో కురుకుపోయిన ఆర్ కామ్ కంపనీ అధినేత అనిల్ అంబానికి తమ రుణ దాతల నుండి మరో ట్విస్ట్ వచ్చిపడింది..దీంతో మరో సారి చిక్కుల్లో పడ్డారు అనిల్ అంబానీ...ఎరిక్సన్ కు నెల రోజుల్లోగా 550 కోట్ల రుపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది..ఇలాంటీ నేపథ్యంలోనే ఎరిక్సన్ కు తక్షణమే 280 కోట్లు చెల్లించేందుకు నిర్ణయించింది..

ఇందుకు రుణదాతలను అభ్యర్థించింది...అయితే ఎరిక్సన్ కు చెల్లించేందుకు వీలుగా ఐటి రిఫండ్స్ ను విడుదల చేసేందుకు అనుమతించాలంటూ నేషనల్ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ను కోరింది ...అయితే అందులో ఉన్న కంపనీ రుణదాతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు...ఈనేపథ్యంలోనే కంపనీలో ఉన్న ఫైనాన్సీయల్ క్రెడిటర్సుగా ఉన్న ఏస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు మార్చీ 8 నాటికి తమ నిర్ణయాన్ని చెప్పాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారి చేసింది. రిలయన్న్ తన పిటిషన్ లో ఎరిక్సన్ కు ఇవ్వాల్సిన బకాయిలను నేరుగా ఎరిక్సన్ కు బదీలి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది..

Rcom company lenders are opposed to decision to pay

అయితే రుణ దాతల తరపు న్యాయవాదులు మాత్రం రిలయన్స్ అభ్యర్థణను వ్యతిరేకించారు.దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ట్రిబ్యునల్ సరైన్ వేదిక కాదంటూ వారు వాదించారు..ఈనేపథ్యంలోనే మార్చి 11న విచారణ చేపట్టనున్నట్టు అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారి చేసింది..

Read more about: rcom anil ambani
English summary

ఎరిక్సన్ కు ఐటి రిఫండ్స్ నుండి బాకాయి చెల్లించేందుకు నిరాకరించిన రుణదాతలు... | Rcom company lenders are opposed to decision to pay

Anil Ambani, who is already in debt, has been forced to pay Rs 550 crore in the one month to Ericsson, Anil Ambani has decided to pay Rs 280 crore immediately.However he went to , the National Law Appellate Tribunal has been asked to allow IT Refunds to pay for Ericsson ... but the company lenders are opposed to this decision.
Story first published: Thursday, February 28, 2019, 12:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X