For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంక్ అకౌంట్ లకు పాన్ కార్డ్ ను అనుసంధానం చేసుకుంటేనే ఆదాయపు పన్ను శాఖ రీ ఫండ్ ను విడుదల ...

|

బ్యాంక్ అకౌంట్ లకు పాన్ కార్డ్ ను అనుసంధానం చేసుకుంటేనే ఆదాయపు పన్ను శాఖ రీ ఫండ్ ను విడుదల చేయనుంది..ఇది మార్చి ఒకటి నుండి ఈ రీఫండ్ లను మాత్రమే జారీ చేయనుంది.

ఆదాయపు పన్ను శాఖకు అధిక మొత్తంలో పన్ను జమ చేసిన వారికి ఐటి రిటర్నుల ప్రాసేసింగ్ తర్వాత అదనపు సోమ్మును ఐటి శాఖ రిఫండ్ రూపంలో చెల్లిస్తుంది..కాగా ప్రస్థుతం ఐటి రిఫండ్స్ ను బ్యాంక్ ఆర్జీజిఎస్ , ఏన్ఈసీఎస్ లేదా బ్యాంక్ పేపర్ చెక్కు ద్వార చెల్లిస్తోంది..ఈ రెండు పద్దతుల్లో దేని ద్వార పోందాలన్న తమ బ్యాంక్ అకౌంట్ నంబర్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్‌టీజీఎ్‌స/ఎన్‌ఈసీఎస్‌ ద్వారా రిఫండ్‌ పొందాలంటే అకౌంట్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ ఎంఐసీఆర్‌ కోడ్‌ కూడా వెల్లడించాల్సి ఉంటుంది.

Link your PAN with bank account for refunds: Income tax department to taxpayers

ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో ధ్రువీకరించుకోవాలి..
పన్ను రిఫండ్‌ కోసం వ్యక్తులు బ్యాంక్‌ ఖాతాను పన్ను శాఖకు చెందిన ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లోకి లాగినై ధ్రువీకరించాల్సి ఉంటుంది. తద్వారా అర్హులైన పన్ను చెల్లింపుదారులు మార్చి 1 నుంచి పాన్‌తో అనుసంధానించిన బ్యాంక్‌ ఖాతా ద్వారా రిఫండ్‌లు పొందవచ్చని డిపార్ట్‌మెంట్‌ స్పష్టం చేసింది.

English summary

బ్యాంక్ అకౌంట్ లకు పాన్ కార్డ్ ను అనుసంధానం చేసుకుంటేనే ఆదాయపు పన్ను శాఖ రీ ఫండ్ ను విడుదల ... | Link your PAN with bank account for refunds: Income tax department to taxpayers

The Income Tax Department will "only" issue refunds via the e-mode into bank accounts of taxpayers beginning 1st march and they should link PAN with their accounts
Story first published: Thursday, February 28, 2019, 16:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X