For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడేళ్లలో రూ.60వేల కోట్ల పెట్టుబడులు: వేదాంత అనిల్ అగర్వాల్

|

ముంబై: వచ్చే మూడేళ్లలో భారత దేశంలో తాము రూ.55వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు పెట్టుబడులు పెడతామని వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగ్వార్వాల్ వెల్లడించారు. ఆయన ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 2 మిలియన్‌ టన్నుల జింక్‌ను ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా భారత్, ఆఫ్రికాల్లో జింక్‌ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. చమరు, లోహ వ్యాపార దిగ్గజం వేదాంత లిమిటెడ్‌ యూనిట్‌ ద్వారా చమురు, సహజ వాయు రంగాల్లో మూడు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టే యోచనలో ఉన్నామన్నారు.

 Anil Agarwal keen to bring company that owns De Beers to India

భారత్‌లో 1,400 టన్నుల వెండిని ఉత్పత్తి చేసే దిశగా కంపెనీ పని చేయబోతోందని అన్నారు. గ్లాస్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో దీనిని నెలకొల్పనున్నట్లు చెప్పారు. దక్షిణాఫ్రికాలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వేదాంత పెట్టాలని నిర్ణయించిందన్నారు.

English summary

మూడేళ్లలో రూ.60వేల కోట్ల పెట్టుబడులు: వేదాంత అనిల్ అగర్వాల్ | Anil Agarwal keen to bring company that owns De Beers to India

Undeterred by the Tuticorin crisis in Tamil Nadu or the mining ban in Goa, Vendanta’s top boss Anil Agarwal is marching ahead with a Rs 60,000 crore CapEx plan for India. That includes a brand new business for Vedanta in India—an integrated plant in Nagpur to manufacture glass for laptops, smartphones and TVs entailing an investment of nearly $4-5 billion.
Story first published: Thursday, January 24, 2019, 19:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X