For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ కార్డు ఇవ్వాలా వద్దా అనేది ఇక మీ ఇష్టం!

By girish
|

ఆధార్. ఈ పేరు చెప్పగానే కనీసం ఫోన్ సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు లేనిదే పనికాదు. బ్యాంకుకు వెళితే ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఇక గ్యాస్ కనెక్షన్.. వగైరా వగైరా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వున్నాయి. ఆధార్ లేనిదే ఏ పనీ కాదు. దానితో ప్రజలు ఈ ఆధార్ కార్డు వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై గుర్రో ఏమోగానీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో భాజపా ఘోరంగా పరాజయం పాలైంది. దీనితో కళ్లు తెరిచిన కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది.

 ఆధార్:

ఆధార్:

ఈ ఆధార్ చట్టంలో కొన్ని మార్పులు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఆధార్ వివరాలను ఇవ్వాలా వద్దా అనేది వినియోగదారుడి విచక్షణకే వదిలేస్తారు. దీనితో అతడికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యే అవకాశం లేదు. కాగా డేటా చోరీలకు పాల్పడుతున్నవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది.

లామినేటెడ్ ఆధార్ కార్డు వాడుతున్నారా? అయితే.

లామినేటెడ్ ఆధార్ కార్డు వాడుతున్నారా? అయితే.

ఆధార కార్డు గోప్యత ప్రశ్నర్ధకం అవుతున్న వేళా UIDAI తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.అది ఏమిటి అంటే ప్లాస్టిక్ మరియు లామినేటెడ్ ఆధార్ కార్డు వాడవద్దు అని చెప్పింది.

లామినేటెడ్ ఆధార్ కార్డు:

లామినేటెడ్ ఆధార్ కార్డు:

లామినేటెడ్ ఆధార్ కార్డు ఎందుకు ప్లాస్టిక్ మరియు లామినేటెడ్ ఆధార్ కార్డు వాడకూడదు అంటే దీని వల్ల మీ వ్యక్తిగత సమాచారం దొంగలించవచ్చు అంటా. అంతే కాకుండా ప్లాస్టిక్ మరియు లామినేటెడ్ ఆధార్ కార్డు తీసుకోకూడదు అని దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పింది.

అజయ్ భూషణ్ పాండే:

అజయ్ భూషణ్ పాండే:

అజయ్ భూషణ్ పాండే ఈ పనికి రాని కార్డుని తీసుకోని మీ డబ్బులు వృధా చేసుకోవద్దు అని చెప్పింది. ఈ అనధికార ముద్రణ ద్వారా QR కోడ్ చోరీకి గురిఅయ్యే అవకాశం ఉంది అని దింతో మన సమతి లేకుండా మన వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుంది అని UIDAI సిఈఓ అజయ్ భూషణ్ పాండే తెలిపారు.

 దుకాణదారులు:

దుకాణదారులు:

అపప్రమత్తంగా దీనికి బదులు సాధారణ కార్డు పై డౌన్ లోడ్ చేసుకున్న ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి అని అయన చెప్పారు. కొంతమంది దుకాణదారులు రూ.50 నుంచి రూ.300 వరకు వసూల్ చేస్తూ ప్లాస్టిక్ ఆధార్ కార్డు ఇస్తున్నారు అని అలాంటి వారితో అపప్రమత్తంగా ఉండాలి అని అయన చెప్పారు.

అవసరాల కోసం:

అవసరాల కోసం:

ఆధార్ కార్డు పోగొట్టుకుంటే అన్నిరకాల అవసరాల కోసం ప్రజలు అందరు సామాన్యమైన పేపర్ తో ఉన్న ఆధార్ కార్డు ఉపయోగించాలి అని అయన చెప్పారు.ఒకవేళ ఆధార్ కార్డు పోగొట్టుకుంటే మీరు లాగ్ ఇన్ అయి ఉచితంగా ఆధార్ కార్డు పొందవచ్చు అని చెప్పారు

 జైలు శిక్ష:

జైలు శిక్ష:

జైలు శిక్షకి ఆధార్ కార్డు ముద్రణ కోసం ప్రజలు అనధికారిక సంస్థలను ఆశ్రయించవద్దు అని అయన కోరారు. అలాగే ఆధార్ కార్డును ప్రచురించడం చట్ట ప్రకారం నేరం అని ఇలా చేస్తే జైలు శిక్షకి గురి కావాల్సివస్తుంది అని అయన చెప్పారు.

Read more about: aadhar card
English summary

ఆధార్ కార్డు ఇవ్వాలా వద్దా అనేది ఇక మీ ఇష్టం! | Aadhar Card News

Aadhaar. At least the phone sim card is called, but the Aadhaar card does not work. Aadhaar card compulsory to the bank. There is a gas connection .. and so on and so on. No Aadhaar is anything
Story first published: Tuesday, December 18, 2018, 16:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X