For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాల్యా లో మార్పు:బ్యాంకులకు బంపర్ ఆఫర్ ఇంతకు ఏంటా మార్పు?

డిసెంబరు 5 న ప్రముఖ బిలియనీర్ విజయ్ మాల్య బ్యాంకుల నుండి మొత్తం రూ .5,500 కోట్లకు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిన విషయమే.

By bharath
|

డిసెంబరు 5 న ప్రముఖ బిలియనీర్ విజయ్ మాల్య బ్యాంకుల నుండి మొత్తం రూ .5,500 కోట్లకు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిన విషయమే.

నగదు బదిలీ కేసు దర్యాప్తు ఎదుర్కుంటున్న మాల్యా గత రెండేళ్లుగా లండన్ లో తల దాచుకుంటున్నాడు.

మాల్యా లో మార్పు:బ్యాంకులకు బంపర్ ఆఫర్ ఇంతకు ఏంటా మార్పు?

అధిక ఏటీఎఫ్‌ ధరల వల్ల ఎయిర్‌లైన్స్‌ వ్యాపారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది, కింగ్ఫిషర్ అత్యధికంగా క్రూడ్ బ్యారెల్ ధర 140 డాలర్ల వద్ద ఉంది, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నీ వీటిని పూడ్చడానికే అయిపోయాయి. తాను బ్యాంకుల నుండి తీసుకున్న అసలు మొత్తం 100 శతం తిరిగి ఇచ్చేస్తా డజచేసి తీసుకోండి అని ట్విట్టర్ లో తెలిపాడు.

మూడు దశాబ్దాల పాటు భారతదేశపు అతిపెద్ద మద్యపాన బృందం నడుపుతూ, వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రాల ఖజానాకు దోహదపడింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా రాష్ట్రాలకు బాగా దోహదపడింది. అత్యుత్తమ ఎయిర్లైన్స్ వ్యాపారం కోల్పోవడం దుఃఖం కలిగిస్తోంది, అయినా కూడా నేను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లిస్తా. నష్టం ఉండదు. తీసుకోండి' అని మరొక ట్వీట్‌ చేశారు.

కాగా రాజకీయంగా చాలా సున్నితమైన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలిక్యాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న క్రిస్ట్రియన్‌ జేమ్స్‌ మైకెల్‌ను యూఏఈ.. భారత్‌కు అప్పగించిన కొన్ని గంటల తర్వాత విజయ్‌ మాల్యా పై విధంగా ట్వీట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more about: vijay malya bank fraud
English summary

మాల్యా లో మార్పు:బ్యాంకులకు బంపర్ ఆఫర్ ఇంతకు ఏంటా మార్పు? | Hours After Christian Michel Extradition, Vijay Mallya Offers To 'Repay 100%' To Banks

Fugitive billionaire Vijay Mallya has on December 5 offered to pay back the entire principal amount of Rs 5,500 crore that he owed various banks.
Story first published: Thursday, December 6, 2018, 11:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X