For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ నుంచి తోలి అంతర్జాతీయ విమానం ఎక్కడికో తెలుసా?

By girish
|

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే అందరు కచ్చితంగా వెళ్లే చోటు హైదరాబాద్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. ఇక విడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి ఎలాగో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

కానీ నవ్యంద్ర ప్రదేశ్ అదే అండి ఆంధ్రప్రదేశ్ కి ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా వేరే దేశానికి వెళ్ళడానికి వీలు కలిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి దగ్గరలో ఉన్నవిజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి మొదలవనుంది.

ఆంధ్రప్రదేశ్ నుంచి తోలి అంతర్జాతీయ విమానం ఎక్కడికో తెలుసా?

అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నవ్యాంధ్ర రాజధాని వాసుల కలలు సహకారం అవ్వడానికి ముహూర్తం కుదిరింది.ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం హోదా పొందిన గన్నవరం విమానాశ్రయం నుంచి రేపటి నుంచే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అవసరమైన మౌలిక వసతులు, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అనుమతులు కూడా లభించడంతో రేపు తొలి అంతర్జాతీయ విమానం గన్నవరం నుంచి ఎగరనుంది. గన్నవరం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుతో ఇది ప్రారంభంకానుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.

Read more about: airport
English summary

ఆంధ్రప్రదేశ్ నుంచి తోలి అంతర్జాతీయ విమానం ఎక్కడికో తెలుసా? | First International Flight From Andhra Pradesh

International flights to Gannavaram airport, which already has international airport status, will start international services tomorrow.
Story first published: Monday, December 3, 2018, 13:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X