For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లామినేటెడ్ ఆధార్ కార్డు వాడుతున్నారా? అయితే...

By Sabari
|

ఆధార కార్డు గోప్యత ప్రశ్నర్ధకం అవుతున్న వేళా UIDAI తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.అది ఏమిటి అంటే ప్లాస్టిక్ మరియు లామినేటెడ్ ఆధార్ కార్డు వాడవద్దు అని చెప్పింది.

లామినేటెడ్ ఆధార్ కార్డు

లామినేటెడ్ ఆధార్ కార్డు

ఎందుకు ప్లాస్టిక్ మరియు లామినేటెడ్ ఆధార్ కార్డు వాడకూడదు అంటే దీని వల్ల మీ వ్యక్తిగత సమాచారం దొంగలించవచ్చు అంటా. అంతే కాకుండా ప్లాస్టిక్ మరియు లామినేటెడ్ ఆధార్ కార్డు తీసుకోకూడదు అని దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పింది.

అజయ్ భూషణ్ పాండే

అజయ్ భూషణ్ పాండే

ఈ పనికి రాని కార్డుని తీసుకోని మీ డబ్బులు వృధా చేసుకోవద్దు అని చెప్పింది. ఈ అనధికార ముద్రణ ద్వారా QR కోడ్ చోరీకి గురిఅయ్యే అవకాశం ఉంది అని దింతో మన సమతి లేకుండా మన వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుంది అని UIDAI సిఈఓ అజయ్ భూషణ్ పాండే తెలిపారు.

అపప్రమత్తంగా

అపప్రమత్తంగా

దీనికి బదులు సాధారణ కార్డు పై డౌన్ లోడ్ చేసుకున్న ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి అని అయన చెప్పారు. కొంతమంది దుకాణదారులు రూ.50 నుంచి రూ.300 వరకు వసూల్ చేస్తూ ప్లాస్టిక్ ఆధార్ కార్డు ఇస్తున్నారు అని అలాంటి వారితో అపప్రమత్తంగా ఉండాలి అని అయన చెప్పారు.

ఆధార్ కార్డు పోగొట్టుకుంటే

ఆధార్ కార్డు పోగొట్టుకుంటే

అన్నిరకాల అవసరాల కోసం ప్రజలు అందరు సామాన్యమైన పేపర్ తో ఉన్న ఆధార్ కార్డు ఉపయోగించాలి అని అయన చెప్పారు.ఒకవేళ ఆధార్ కార్డు పోగొట్టుకుంటే మీరు లాగ్ ఇన్ అయి ఉచితంగా ఆధార్ కార్డు పొందవచ్చు అని చెప్పారు.

జైలు శిక్షకి

జైలు శిక్షకి

ఆధార్ కార్డు ముద్రణ కోసం ప్రజలు అనధికారిక సంస్థలను ఆశ్రయించవద్దు అని అయన కోరారు. అలాగే ఆధార్ కార్డును ప్రచురించడం చట్ట ప్రకారం నేరం అని ఇలా చేస్తే జైలు శిక్షకి గురి కావాల్సివస్తుంది అని అయన చెప్పారు.

Read more about: aadhar card
English summary

లామినేటెడ్ ఆధార్ కార్డు వాడుతున్నారా? అయితే... | Are You Using Laminated Aadhar Card

The UIDAI has issued fresh warnings as the base card privacy question is being asked. What does it mean to not use plastic and laminated Aadhaar card.
Story first published: Friday, August 10, 2018, 12:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X