For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంపైర్ అవ్వాలనుకుంటున్నారా? అద్దిరిపోయే జీతాలు ఉంటాయి తెలుసా?

By Sabari
|

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రేజ్ వేరు మొత్తం 11 మంది ఆటగాళ్లు ఇక ఎక్సట్రా కూడా కలిపితే 15 మంది. మరి ఈ పదిహేను మందిలో ప్లేస్ సాధించడం అంటే ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు.

గల్లీలో

గల్లీలో

గల్లీలో మనం సిక్స్ కొడితే సరిపోదు అక్కడ చేయాలిసింది వేరే ఉంటుంది. ఇక ఇప్పుడు IPL కానీ 20 - 20 కానీ యూత్ లో చాల క్రేజ్ ఉంది. క్రికెట్ జట్టులోకి వెళ్లడం అంత ఆషామాషీ కాదు.

యూత్ అంత

యూత్ అంత

కాబ్బటి యూత్ అంత ఇప్పుడు అంపైరింగ్ ని కెరీర్ చూసుకుంటున్నారు. IPL వచ్చాక అంపైర్ కి ఇస్తున్న శాలరీలు చూసాక చాలామంది యూత్ కెరీర్ ని అటు వైపు బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు.

అంపైర్ అవ్వాలి అంటే ఏమి చేయాలి? ఆ ఉద్యోగానికి ప్రోసెస్ ఏమిటి చూద్దామా!

అంపైర్ అవ్వాలి అంటే ఏమి చేయాలి? ఆ ఉద్యోగానికి ప్రోసెస్ ఏమిటి చూద్దామా!

అంపైర్ కావాలి అనుకొనే వారు కచ్చితంగా ఒక క్రికెట్ ప్లేయర్ అంటే క్రికెట్ బాగా తెలిసి ఉండాలి అలాగే ఆడి ఉండాలి.

దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అంపైర్ రిక్రూట్మెంట్ ప్రకటన చేస్తుంది. ఆలా జాబ్స్ పడ్డప్పుడు అంపైర్ పోస్ట్ కి అప్లై చేసుకోవాలి.

మూడు రోజుల పాటు

మూడు రోజుల పాటు

ఆలా అప్లై చేసుకున్న వారిని అందరిని పిలుస్తారు. మూడు రోజుల పాటు ఓరియెంటేషన్ క్లాసులకి పిలుస్తారు. ఇక ఈ ప్రోగ్రాం తర్వాత క్రికెట్ లాకు సంబంధించిన బుక్ తో పాటు ఇతర అంపైరింగ్ నాలెడ్జి కిట్ కూడా ఇస్తారు.

BCCI

BCCI

దీని పైన పరీక్షా కూడా పెడతారు దింట్లో ఎంపికైన విద్యార్థులను BCCI కు రెఫెర్ చేస్తారు. ఇక BCCI కి వెళ్ళాక అంపైర్ కావాలి అనుకొనే వారికీ BCCI రెండు దశలో పరీక్షలు పెడుతుంది.

లెవెల్ 1 :

లెవెల్ 1 :

ఇండియా నుంచి వచ్చిన అభ్యర్థులకు పరీక్షా నిర్వహిస్తుంది అందులో మెరిట్ లిస్ట్ సిద్ధం చేసుకుంటుంది.

లెవెల్ 2 :

లెవెల్ 2 :

BCCI సిద్ధం చేసుకున్న లిస్ట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న అంపైర్ తో వీరికి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ దశలో అంపైర్ యొక్క జ్ఞానం మరియు సైకాలజీని వారు బాగా స్టడీ చేసి శిక్షణ ఇస్తారు. అలాగే వారికీ లోకల్ లో జరిగే మ్యాచులకి అంపైర్ గా పెడతారు. ఏవి కాకా రాత పరీక్షా ఉంటుంది మరియు వైవా కూడా ఉంటుంది.

ఇక వీటి అన్నిటిలో టాపర్లు గా నిలిచినా వారిని BCCI ఎంపిక చేసుకుంటుంది

మెడికల్ టెస్ట్లు

మెడికల్ టెస్ట్లు

ఆ తర్వాత వారికీ మెడికల్ టెస్ట్లు కూడా చేస్తుంది ఆ మెడికల్ టెస్ట్ నుంచి బయటపడ్డ వారికీ BCCI ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. ఇలా సెలెక్ట్ అయినా వారు చాలా మంది ఉంటారు.

మరి త్వరగా సెలెక్ట్ అవ్వాలి అని కూడా మనం ఇక్కడ గమనించాలిసిన అవసరం.

మరి త్వరగా సెలెక్ట్ అవ్వాలి అని కూడా మనం ఇక్కడ గమనించాలిసిన అవసరం.

మొదటగా వీరు చూసేది ఫిసికల్ ఫిట్ నెస్ అంటే మ్యాచ్ జరుగుతున్న సేపు నిలబడాలి కనుక వారిని సెలెక్ట్ చేసుకుంటారు అలాగే మానసికంగా కూడా చాలా ధృడంగా ఉన్నవారినే ఎంపిక చేస్తారు.

గొడవలు రావచ్చు

గొడవలు రావచ్చు

ఎందుకంటే క్రికెట్ మ్యాచ్లు అనకా ఎప్పుడన్నా గొడవలు రావచ్చు కొన్ని సార్లు అంపైర్ మీద కూడా తిరగబడచ్చు. వీటిన్నిటిని సమకుల్యం చేయడానికి మానసికనగా ధృడంగా ఉండాలి.

ఎన్ని కండీషన్స్ అన్ని దాటుకుంటే తప్ప మీరు ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అంపైర్ గా చేయలేరు.

ఇక అంపైర్ల జీతాలు చూద్దామా.

ఇక అంపైర్ల జీతాలు చూద్దామా.

క్రికెట్ అంటేనే కాస్టలీ గేమ్ మరి అంపైర్ కూడా జీతాలు అలానే ఉండాలిగా. క్రికెట్ లో ప్రతి ఒక ఆటగాడికి భారీగా మూల్యం చెల్లించుకుంటాయి క్రికెట్ అసోసియేషన్స్. మరి అలాగే అంపైర్లను కూడా దృష్టిలో పెట్టుకుంటాయి.

ఒక్కొక మ్యాచ్

ఒక్కొక మ్యాచ్

ఇక లోకల్ మ్యాచ్ కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ కానీ ఒక్కొక మ్యాచ్ కి ఒక్కక పేమెంట్ ఉంటుంది. అయితే వీటికి కాకుండా IPL గురించి చెప్పాలి.

IPL లో అంపైర్ కి ఎంత జీతం ఉంటుందో తెలుసా.

IPL లో అంపైర్ కి ఎంత జీతం ఉంటుందో తెలుసా.

IPL లో చేసే అంపైర్ దాదాపుగా వాళ్ల ఎక్స్పీరియన్స్ ప్రకారం రూ. 1 .50 లక్షలు ఉంటాయి. ఇదే కాదు కొందరికి రూ.1 .70 లక్షలు ఉండచ్చు. ఇక వీరు IPL ముగిసే సమయానికి దాదాపుగా రూ. 1 కోటికి పైనే సంపాదిస్తారు.

ఇక థర్డ్ అంపైర్ కి అయితే ఒక ప్యాకేజీ ప్రకారం రూ.50 లక్షలు ఉండచ్చు. ఏది ఒక IPL కి మాత్రమే.

Read more about: ipl jobs
English summary

అంపైర్ అవ్వాలనుకుంటున్నారా? అద్దిరిపోయే జీతాలు ఉంటాయి తెలుసా? | Shocking Salaries to IPL Umpires

Cricket craze around the world is 11 players and 15 people have added exitra. And everybody knows how difficult it is to get a place.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X