English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

రూ.8 రూపాయిల పెట్టుబడి నెలకి రూ.8000 సంపాదించడం ఎలాగో తెలుసా?

Written By: Sabari
Subscribe to GoodReturns Telugu

చిన్న వ్యాపారం చేయాలన్నా కూడా ఈరోజుల్లో కనీసం లక్ష రూపాయిలు అవసరం అవ్వుతాయి అది కూడా చిన్న వ్యాపారం.

మహిళలు

మహిళలు

మనం పెట్టే వ్యాపారం పట్టి ఖర్చు ఆధారపడి ఉంటుంది. కానీ ఇంట్లో ఉండే మహిళలు ఏదన్నా పని చేస్తే బాగుండు అని ఆలోచిస్తుంటారు.

ఆర్ధిక ఇబ్బందులు

ఆర్ధిక ఇబ్బందులు

ఇంట్లో కాళీగా కూర్చోవడం కన్నా ఏదో ఒకటి చేస్తే ఖర్చులకి ఐనా డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తుంటారు కానీ ఎం చేయాలి అని తోచదు. ఒకవేళ తోచిన కూడా ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉంటాయి.

రూ.8 రూపాయలతో

రూ.8 రూపాయలతో

ఐతే కేవలం రూ.8 రూపాయలతో కొంత మంది వందలు గడిస్తున్నారు. కాస్త పెద్ద సిటీలలో ఐతే ఇదే రూ.8 రూపాయలతో వేలు గడిస్తున్నారు.

పాన్ లో వేసే సున్నం

పాన్ లో వేసే సున్నం

అదే పాన్ లో వేసే సున్నం. ఈ సున్నం తయారీకి పెద్దగా ఖర్చు ఉండదు. రూ.8 పెడితే క్వాలిటీ పట్టి ఉంటుంది.రూ.8 A GRADE LIME దొరుకుతుంది. మీరు పెట్టే రూ.8 మంచి క్వాలిటీకి పెట్టుబడి అవుతుంది.

సున్నం తయారీ

సున్నం తయారీ

మన పెట్టుబడి ఇక్కడ రూ.8 మాత్రమే ఈ రూ.8 కి మనకు A GRADE LIME దొరుకుతుంది. దీనిని తయారు చేయాలి అంటే ఒక కుండ కానీ లేదా మెల్ట్ కానీ ఒక ప్లాస్టిక్ డ్రమ్ కావాలి.

ఈ A GRADE LIME ని మొదట కుండలో పోయాలి మనం తీసుకొనే KG లైం పౌడర్ కి రెండు లీటర్ల నీళ్లు పోసి బాగా కలపాలి.

మూడు రోజులు

మూడు రోజులు

లైమ్ కి నీళ్లు కలపగానే ఆటోమేటిక్ గా వేడి అవ్వుతాయి.కాబ్బటి జాగ్రత్తగా ఒక కర్రాతో తిప్పుతూ ఉండాలి.

ఆ తర్వాత అది చల్లడడానికి కనీసం మూడు రోజులు పడుతుంది.

పొగాకు ఉత్పత్తుల

పొగాకు ఉత్పత్తుల

చల్లరిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేయాలి.ఆలా ఫిల్టర్ చేసిన తర్వాత నీళ్లని తీయగా వచ్చినది లైమ్.

దినే మనం సున్నం అంటాం. ఇదే పాన్ లో వాడుతారు.కొన్ని సార్లు వేరే పొగాకు ఉత్పత్తుల కోసం కొన్ని సార్లు ఇది వాడుతారు.

రూ.500

రూ.500

ఇక దీనిని చిన్న పోలితిన్ కవర్ తీసుకోని ఒక 20 గ్రాములు ప్యాక్ చేసి అమ్మవచ్చు.

లేదుంటే క్వాలిటీ ఉన్న చిన్నచిన్న ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఉంటాయి. మనం పెట్టే ఖర్చుని పెట్టి ఉంటాయి.మొత్తం మీద లైమ్ KG రూ.8 రూపాయిలు అలాగే ప్లాస్టిక్ మిగతా ఖర్చులు వేసుకుంటే మనకి రూ.30 అవ్వుతుంది. ఐతే ఒకొక్క డబ్బని మనం రూ.20 కి అమ్మొచ్చు. KG కి ఎంత లేదు అణా రూ.500 సంపాధించవచ్చు

నెలలో కనీసం

నెలలో కనీసం

ఇలా నెలలో కనీసం వారానికి ఒకసారి చేసిన కూడా రూ.2000 - 3000 ఒక KG కి సంపాదించుకోవచ్చు.మనం వేలున్నా పాన్ షాపులు , సరుకుల దుకాణాలకు వీటిని పెట్టి అమ్ముకుంటే సంపాదన ఇంకా పెరుగుతుంది.

మార్కెటింగ్

మార్కెటింగ్

ఐతే మీరు కష్టపడవలసిన మరో విషయం ఏమిటి అంటే మార్కెటింగ్ ఇది కానీ మీరు చేసుకున్నట్లు ఐతే నెలకి ఎంత సంపాదిస్తారో కూడా మీకు లెక్కే ఉండదు. నెలకు 10 KG ల వరకు మీరు లైమ్ పౌడర్ మీరు చేసినట్లయితే మీకు ఈజీగా రూ.15000 పైనే మిగులుతాయి.

 ప్లాస్టిక్ డ్రమును

ప్లాస్టిక్ డ్రమును

ఇక మరో విషయం బడ్జెట్ మనకు రూ.100 కూడా అవదు.ఇంట్లో కాళీ స్థలం ఉన్నవారు ఆసక్తి ఉన్న వారు ఈ పని చేయవచ్చు. ఇక నీరుకి మనం పెట్టే ఖర్చు ఏమి ఉండదు. ప్లాస్టిక్ డ్రమును లేదా మట్టి కుండని బాగా శుభ్రం చేసి నాణ్యమైన పాన్ లైమ్ ని మనం అందిచవచ్చు.

క్వాలిటీ

క్వాలిటీ

ఐతే మీ బిజినెస్ పెరగాలి అంటే మాత్రం మీరు తప్పనిసరిగా క్వాలిటీ నే ఎంచుకోండి. ఒక్కసారి వెళ్లిన కస్టమర్ మిమ్మలిని పిలిచి మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలి.అంతే కానీ మన దగ్గర క్వాలిటీ లేకపోతే మన బిజినెస్ ఆరోజు లాస్ట్ అనుకోవడం మంచిది. కాబ్బటి ఈ బిజినెస్ చేయాలి అనుకొనే వారు ఇది మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకోండి.

English summary

How Do You Earn Rs 8,000 Per Month For Rs 8?

Even if you do small business, you need at least one lakh rupees today. Otherwise, the cost of the business holding will depend on the cost
Story first published: Friday, April 13, 2018, 13:53 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC