For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎమ్మెల్యేల జీతం అధికం ఇందులో మన ఆంధ్ర- తెలంగాణ ఎమ్మెల్యేలది ఎంతో తెలుసా ?

By Sabari
|

మన భారత దేశంలో మొత్తం 31 రాష్ట్రాలు ఉన్నాయి అందులో మనకు మొత్తం 4120 శాసన సభ MLA లు ఉన్నారు.

 ఎమ్మెల్యే ఫండ్

ఎమ్మెల్యే ఫండ్

రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలకు ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఏడాదికి రూ.1 కోటి నుండి రూ.4 కోట్లు MLA FUND ఇస్తారు.

ఇది ఒకొక్క రాష్ట్రానికి ఒకొక్క ఫండ్ మొత్తం కేటాయించబడుతుంది. ఉదాహరణకి

మధ్య ప్రదేశ్ కి ఏడాదికి రూ.4 కోట్లు ఇచ్చారు అని అంచనా అలాగే కర్ణాటక రాష్ట్ర MLA లకి రూ.2 కోట్లు ఇచ్చారు అని అంచనా.

ఫిక్సడ్ శాలరీస్

ఫిక్సడ్ శాలరీస్

మీకు తెలుసా ప్రతి ఎమ్మెల్యేకి MLA FUND తో పాటు నెల నెల ఫిక్సడ్ శాలరీస్ ఉంటాయి. ఇది కూడా ప్రతి రాష్ట్రానికి వేరు వేరుగా ఉంటాయి.

మన దేశంలో ఎక్కువ శాలరీస్ పొందుతున్న ఎమ్మెల్యేలు తెలంగాణ ఎమ్మెల్యేలు వీరు మొత్తం రూ.2 .5 లక్షలు సంపాదిస్తున్నారు. అలాగే అతి తక్కువ వేతనం పొందుతున్న ఎమ్మెల్యేలు త్రిపుర ఎమ్మెల్యేలు నెలకి రూ.34000

జీతంతో పాటు ఎమ్మెల్యేలు ఏ ఇతర సౌకర్యాలను అనుభవిస్తున్నారు?

జీతంతో పాటు ఎమ్మెల్యేలు ఏ ఇతర సౌకర్యాలను అనుభవిస్తున్నారు?

ఉత్తరప్రదేశ్లో 5 సంవత్సరాలలో ఎమ్మెల్యే ఫండ్ రూ .7.5 కోట్లు. ఇది కాకుండా; MLA రూ. 75,000 నెలకు జీతం, రూ. డీజిల్ వ్యయం కోసం 24000, వ్యక్తిగత సహాయకుడు కోసం 6000, రూ. 6000 మొబైల్ వ్యయాలు మరియు Rs. వైద్య ఖర్చులకు 6000. ఈ వ్యయాలతో పాటుగా అతను ప్రభుత్వ అతిథి గృహాలలో ఉచిత ఆహారపదార్ధాలను మరియు బస సౌకర్యాలను మరియు అతని లేదా ఆమె నియోజకవర్గానికి ప్రయాణించే వేర్వేరు ఖర్చులను స్వీకరిస్తారు. అన్ని ఖర్చులు కలిపిన తర్వాత ఎమ్.ఎల్.ఏ నెలకు రూ .1.87 లక్షలు మొత్తం లభిస్తుంది.

అభివృద్ధి పనులకి

అభివృద్ధి పనులకి

ఎమ్మెల్యే నెలకు రూ .1.87 లక్షల మొత్తం వస్తుంది.

ఐదు సంవత్సరాలలో తన నియోజకవర్గంలో సురక్షితమైన నీటిని అందించడానికి 200 చేతి పంపులను కేటాయించటానికి ఎమ్మెల్యేకి అధికారం ఉంటుంది . ఇది కాకుండా ఒక వ్యక్తి రైలులో MLA తో ఉచితంగా ప్రయాణించవచ్చు.

పదవి విరమణ తర్వాత MLA లకి ఎంత వస్తుందో తెలుసా?

పదవి విరమణ తర్వాత MLA లకి ఎంత వస్తుందో తెలుసా?

5 సంవత్సరాల పదవీకాలం ముగిసిన తరువాత; ఎంఎల్ఎ పెన్షన్ రూపంలో రూ .30000 నెలకి , అలాగే రూ. 8000 డీజిల్ వ్యయం, జీవితాంతం ఉచిత రైల్వే పాస్ మరియు వైద్య సదుపాయాల లాభాలతో పాటు.

గత 7 సంవత్సరాల్లో చెప్పాలంటే, ఎమ్మెల్యేల సగటు జీతం 125 శాతానికి దక్కింది. ఢిల్లీ శాసనసభ సభ్యుల జీతం 450 శాతానికి పెరిగింది, తెలంగాణ MLA ల జీతం 170% పెరిగింది.

కాబట్టి ఒక లైన్ లో MLA అయ్యాక జీవితం చివరి వరకు సురక్షితంగా ఉంటుంది.

జీతం మరియు MLA యొక్క ఫండ్

జీతం మరియు MLA యొక్క ఫండ్

1.తెలంగాణ - రూ.2 .5 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు - 119

2.ఆంధ్రప్రదేశ్ - రూ.1 .30 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు- 175

3.కర్ణాటక -రూ.90000

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు - 224

4.తమిళనాడు - రూ.1 .05 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు - 234

ఢిల్లీ మరియు ఉత్తర్ ప్రదేశ్

ఢిల్లీ మరియు ఉత్తర్ ప్రదేశ్

ఢిల్లీ - రూ.2 .10 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు - 70

ఉత్తర్ ప్రదేశ్ -1 .87 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు - 403

మహారాష్ట్ర మరియు జమ్మూ కాశ్మీర్

మహారాష్ట్ర మరియు జమ్మూ కాశ్మీర్

మహారాష్ట్ర - 1 .70 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు- 288

జమ్మూ కాశ్మీర్ - 1 .60 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు - 87

ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్

ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్

ఉత్తరాఖండ్ - 1 .60 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు - 71

రాజస్థాన్ - 1 .25 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు- 200

మధ్యప్రదేశ్ మరియు పంజాబ్

మధ్యప్రదేశ్ మరియు పంజాబ్

మధ్యప్రదేశ్ - 1 .10 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు- 230

పంజాబ్ - 1 .14 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు- 117

బీహార్ మరియు గుజరాత్

బీహార్ మరియు గుజరాత్

బీహార్ - 1 . 14 లక్షలు

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు- 243

గుజరాత్ - 65000

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు- 182

కేరళ

కేరళ

కేరళ - 70000

మొత్తం ఉన్నా ఎమ్మెల్యేలు- 140

English summary

ఎమ్మెల్యేల జీతం అధికం ఇందులో మన ఆంధ్ర- తెలంగాణ ఎమ్మెల్యేలది ఎంతో తెలుసా ? | How Much Salary Did MLA Get In India 2018

Average MLA Salary in India is Rs.1,10,000 ($1,800). MLA Salary in India includes Allowances and Perquisites.
Story first published: Thursday, April 12, 2018, 12:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X