For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశ ఆర్థికం 2025 నాటికి రెండింతలు పెరుగుతుందన్నారు?

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ లక్ష్యం 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.

|

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ లక్ష్యం 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.

దేశ ఆర్థికం 2025 నాటికి రెండింతలు పెరుగుతుందన్నారు?

దేశంలో 7-8 శాతం వృద్ధిరేటును పెంచుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రారంభంలో, MSME లు, మౌలిక సదుపాయాల పెట్టుబడులపై దృష్టి పెడుతున్నారని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ చెప్పారు.

అయితే ఆర్‌బీఐ నిర్ధేశించిన ల‌క్ష్యానికి అనుగుణంగా ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితుల‌న్న‌ప్పుడే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం 2.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లుగా ఉన్న భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ విలువ ప‌రంగా ప్ర‌పంచంలో 6 వ స్థానంలో ఉంది.

ప్ర‌స్తుతం మ‌న దేశం 7-8 శాతం వృద్ధి రేటు సాధిస్తోంది. అయితే అంకుర సంస్థ‌లు, మౌలిక వ‌స‌తులు, సూక్ష్మ, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లపై దృష్టి సారిస్తే ఈ వృద్ది రేటును మ‌రింత ముందుకు వెళ్ల‌గ‌లద‌ని" కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర అంచ‌నా వేశారు.

సీఐఐ గ్లోబ‌ల్ ఇండ‌స్ట్రీ అసోసియేష‌న్స్ స‌మ్మిట్‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ వ‌స్తు, సేవ‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తూ వ‌చ్చే 7-8 ఏళ్ల పాటు డిమాండ్‌ను సృష్టించుకోగ‌లిగితే ఈ త‌ర‌హా వృద్ధి రేటును ఆశించ‌డం స‌రైన‌ద‌నే చెప్పుకొచ్చారు. 2025 క‌ల్లా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సైతం 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేరుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

English summary

దేశ ఆర్థికం 2025 నాటికి రెండింతలు పెరుగుతుందన్నారు? | Economy To Double To $5 tn By 2025; No Risk To Inflation Target?

New Delhi: India is on track to doubling the size of its economy to USD 5 trillion by 2025, the finance ministry said today while asserting that the inflation target set by the Reserve Bank will not be breached.
Story first published: Tuesday, March 27, 2018, 11:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X