For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2018 నాటికీ భారత్ వృద్ధి 7.3 % చేరుతుంది:ప్రపంచ బ్యాంకు

2018లో భారత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.అటుపై రెండేళ్లలో 7 .5 శతం ఉంటుందని విశ్లేషిస్తోంది.ఇతర వర్తమాన దేశాలతో పోల్చి చొస్తే భారత్క్ మంచి వృద్ధ

By Bharath Kumar V
|

వాషింగ్టన్:2018లో భారత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.అటుపై రెండేళ్లలో 7 .5 శతం ఉంటుందని విశ్లేషిస్తోంది.ఇతర వర్తమాన దేశాలతో పోల్చి చొస్తే భారత్క్ మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు ఈసందర్బంగా పేర్కొంటూ కేంద్రం తీసుకుంటున్న సంస్కరణలను ప్రస్తావించింది. 2018 గ్లోబల్ ఎకనామిక్స్ ప్రోస్పెక్టస్ పేరుతో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదికల్లో కొన్ని ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి.

భారత్ వృద్ధి

2017 లో భారత్ వృద్ధి 6 .7 శతం అంచనా.దీనికి ప్రధాన కారణాలు పెద్ద నోట్ల రద్దు మరియు వస్తు సేవల పన్ను అమలుకు తొలిదశలో పడిన ఇబ్బందులు.వృద్ధి మందగమనంలో ఉన్న చైనాతో పోల్చి చూస్తే భారత్ కాస్త వేగం పుజుకుంటోందనే చెపొచ్చు. 2017 లో భారత్ కన్నా (6 .7 ) చైనా వృద్ధి రేటు కాస్త ఎక్కువగా కనిపించిన (6 . 8 ) 2018 లో 6 .4 శాతానికి తగ్గే అవకాశముంది.అటుపై రెండేళ్లలో 6 .3 నుండి 6 .2 శాతానికి తగ్గవచ్చు.కొన్ని ఇబ్బందులు పడిన వచ్చే పదేళ్లలో 7 శతం వృద్ధి రేటు ఉంటూ మొత్తం ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని పేర్కొంది.ఉత్తదనాపరంగా సానుకూల స్థితిలో ఉన్న భారత్,బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య పరిష్కారానికి తగిన కృషి చేస్తోంది.వృద్ధి సామర్థ్యపరంగా పటిష్ట స్థితిలో ఉన్న భారత్ మాకు కన్పిస్తోందని వరల్డ్ బ్యాంకు, డైరెక్టర్ (డెవలప్మెంట్ ప్రోస్పెక్టస్ గ్రూప్) కోస్ తెలిపారు.

Read more about: growth rate world bank growth
English summary

2018 నాటికీ భారత్ వృద్ధి 7.3 % చేరుతుంది:ప్రపంచ బ్యాంకు | World Bank Says India Has Huge Potential, Projects 7.3% Growth In 2018.

India's growth rate in 2018 is projected to hit 7.3 per cent and 7.5 per cent in the next two years, according to the World Bank, which said the country has "enormous growth potential" compared to other emerging economies with the implementation of comprehensive reforms.
Story first published: Thursday, January 11, 2018, 15:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X