For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్1బీ వీసా ప్ర‌క్రియ పునరుద్ద‌ర‌ణ ఐటీ రంగానికి మంచిదే

అమెరికా హెచ్‌1బీ వీసా ప్ర‌క్రియ పున‌రుద్ద‌రించ‌డం మ‌న దేశ ఐటీ ప‌రిశ్ర‌మ‌కు లాభించేద‌న‌ని నాస్కామ్ అభిప్రాయ‌ప‌డింది.

|

అమెరికా హెచ్‌1బీ వీసా ప్ర‌క్రియ పున‌రుద్ద‌రించ‌డం మ‌న దేశ ఐటీ ప‌రిశ్ర‌మ‌కు లాభించేద‌న‌ని నాస్కామ్ అభిప్రాయ‌ప‌డింది. అమెరికా హెచ్1బీ వీసాల‌కు భార‌త్ నుంచి ఎక్కువ ద‌ర‌ఖాస్తు చేసేవారిలో ఐటీ వృత్తినిపుణులు ముందుంటార‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మ‌న దేశ, అమెరికా సాప్ట్‌వేర్ కంపెనీలు ఎక్కువ‌గా వ‌ర్క్ వీసాల మీద ఆధార‌ప‌డ‌టం త‌గ్గించి తాత్కాలిక వీసాల ద్వారా బాగా ప్ర‌యోజ‌నం పొందుతాయ‌ని పలువురు భావిస్తున్నారు. క్ల‌యింట్లు ఉన్న‌చోట‌కు నేరుగా ఉద్యోగుల‌ను పంప‌డం వంటి విధానాల ద్వారా దేశంలో త‌మ విస్త‌ర‌ణ క‌లిగిన ఐటీ కంపెనీలు వ‌ర్క్ వీసాల మీద ఆధార‌ప‌డ‌టం త‌గ్గించి కొత్త సాంకేతిక‌త‌ల ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను సైతం త‌గ్గిస్తున్నాయ‌న నాస్కామ్ అధ్య‌క్షుడు ఆర్ చంద్ర‌శేఖ‌ర్ చెప్పారు.

హెచ్1బీ వీసా ప్ర‌క్రియ పునరుద్ద‌ర‌ణ-ఐటీ కంపెనీల‌కు మంచిదే

కాంగ్రెస్ సూచించిన ప‌రిమితికి అనుగుణంగా హెచ్‌1బీ వీసాల‌ను జారీ చేసేందుకు గాను అమెరికా ఇమ్మిగ్రేష‌న్ విభాగం 2018 వీసా ప్ర‌క్రియ‌ను సోమ‌వారం నుంచి పున‌రుద్ద‌రించింది. అమెరికా దేశంలో వృత్తినిపుణుల‌కు ప్రీమియం ప్రాసెసింగ్ కింద యూఎస్‌సీఐఎస్ ప‌రిమిత వీసాల‌ను జారీచేస్తుంది. ద‌ర‌ఖాస్తు చేసిన‌ 15 రోజుల్లో దీన్ని జారీ చేస్తారు. 15 రోజుల్లోపు వీసా ప్రాసెస్ కాక‌పోతే,అమెరికా వీసా ప్రాసెసింగ్ ఏజెన్సీ ద‌ర‌ఖాస్తు రుసుమును తిరిగి చెల్లిస్తుంది.

Read more about: h1b హెచ్‌1బీ
English summary

హెచ్1బీ వీసా ప్ర‌క్రియ పునరుద్ద‌ర‌ణ ఐటీ రంగానికి మంచిదే | Indian IT To Benefit From Fresh Processing Of H1B Visas

IT industry body Nasscom on Tuesday said resumption of fast processing of H-1B visas - most sought after by Indian IT professionals - by the US will help Indian technology companies smoothly conduct business even as they continue to focus on reducing their dependence on work visas.
Story first published: Wednesday, September 20, 2017, 17:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X