For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

18% జీఎస్టీ ప‌రిధిలో చేర్చాల‌ని హాస్పిటాలిటీ ప‌రిశ్ర‌మ‌

లిక్క‌ర్ లైసెన్స్ క‌లిగిన ఏసీ హోట‌ళ్ల‌కు 18%; ఏసీ లేని రెస్టారెంట్ల‌కు 12% ప‌న్ను విదించాల‌ని జీఎస్‌టీ మండ‌లి నిర్ణ‌యించింది. రూ.1000 నుంచి రూ.2500 ఖ‌రీదైన అద్దె క‌లిగిన హోట‌ళ్ల‌కు 12%; రూ. 2500

|

జీఎస్టీకి సంబంధించి జీఎస్టీ మండ‌లి వివిధ శ్లాబ్ రేట్ల‌ను నిర్ణ‌యించిన త‌ర్వాత వివిధ రంగాల నుంచి విన‌తులు మొద‌ల‌య్యాయి. ఇప్పుడు కొత్త‌గా హాస్పిటాలిటీ ప‌రిఅ్ర‌మ త‌మ‌కు 18 శాతం మాత్ర‌మే పన్ను విధించాల‌ని కోరుతోంది. రూ.5 వేల క‌న్నా ఎక్కువ రేటు ఉన్న గ‌దుల‌ను 28% ప‌రిధిలో ఉంచాల‌ని జీఎస్‌టీ మండ‌లి నిర్ణ‌యించింది. దీంతో హాట‌ళ్లు నిర్వ‌హిస్తున్న కంపెనీల‌న్నీ ఇంత‌కు ముందు ఉన్న‌ట్లుగా విలాస‌, సేవా ప‌న్ను రేటును 20 శాతానికి తీసుకురావాల‌ని అభ్య‌ర్థిస్తున్నాయి.

 హోట‌ళ్ల ప‌రిశ్ర‌మ నుంచి జీఎస్టీ మండ‌లికి విన్న‌పం

లిక్క‌ర్ లైసెన్స్ క‌లిగిన ఏసీ హోట‌ళ్ల‌కు 18%; ఏసీ లేని రెస్టారెంట్ల‌కు 12% ప‌న్ను విదించాల‌ని జీఎస్‌టీ మండ‌లి నిర్ణ‌యించింది. రూ.1000 నుంచి రూ.2500 ఖ‌రీదైన అద్దె క‌లిగిన హోట‌ళ్ల‌కు 12%; రూ. 2500 నుంచి రూ. 5వేల మ‌ధ్య హోట‌ళ్ల‌కు 18%; రూ. 5వేల పైబ‌డి అద్దె వ‌సూలు చేసే హోటళ్ల‌కు 28% ప‌న్ను విధించాల‌ని ప్ర‌తిపాదించారు.

Read more about: gst hospitality
English summary

18% జీఎస్టీ ప‌రిధిలో చేర్చాల‌ని హాస్పిటాలిటీ ప‌రిశ్ర‌మ‌ | Hospitality industry seeks single GST rate of 18 percent

The GST council has pegged GST for AC eateries and those with liquor licence at 18 per cent, non-air-conditioned restaurants at 12 per cent, hotels charging room rentals between ₹1,000 and ₹2,500 at 12 per cent, ₹2,500 and ₹5,000 at 18 per cent and above ₹5,000 at 28 per cent.
Story first published: Wednesday, May 24, 2017, 16:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X