For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జులై 1నుంచి ప్రారంభ‌మ‌య్యే జీఎస్టీపై ఆశావ‌హంగా ఉన్న రాష్ట్రాలు

దాదాపు అన్ని రాష్ట్రాలు జులై 1 నుంచి జీఎస్టీ అమ‌లును ప్రారంభించేందుకు మొగ్గుచూపుతున్నారు. చాలా రాష్ట్రాలు జీఎస్టీ అమ‌లును జులై నెల ఒక‌టో తేదీ నుంచి చేసేందుకు అంగీక‌రించాయ‌ని జ‌మ్ము కాశ్మీర్ ఆర్థిక మంత

|

జీఎస్టీపై వివిధ రాష్ట్రాల మంత్రుల‌తో ఏర్పాటైన కౌన్సిల్ స‌మావేశం గురువారం జ‌మ్ము-కాశ్మీర్‌లో ప్రారంభమైంది. దాదాపు అన్ని రాష్ట్రాలు జులై 1 నుంచి జీఎస్టీ అమ‌లును ప్రారంభించేందుకు మొగ్గుచూపుతున్నారు. చాలా రాష్ట్రాలు జీఎస్టీ అమ‌లును జులై నెల ఒక‌టో తేదీ నుంచి చేసేందుకు అంగీక‌రించాయ‌ని జ‌మ్ము కాశ్మీర్ ఆర్థిక మంత్రి హ‌సీబ్ చెప్పారు.

 సానుకూలంగా సాగుతున్న జీఎస్టీ మండలి స‌మావేశం

పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి వి నారాయ‌ణ స్వామి మాట్లాడుతూ జీస్టీ చ‌ట్టంలో అన్ని వ‌స్తు,సేవ‌ల‌కు ధ‌ర‌ల‌ను ఈ రోజు నిర్ణ‌యిస్తార‌ని అన్నారు. ఇవి సామాన్యుడికి ఎటువంటి భారం లేకుండా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. జీఎస్టీ మండ‌లి స‌మావేశం ఇక్క‌డ జ‌రిగిన కార‌ణంగా ప్ర‌పంచానికి అంత‌టికీ కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు జ‌మ్మూ అభివృద్దికి ఆసక్తి చూపుతున్నాయ‌నే సందేశాన్ని పంపుతాయ‌ని చెప్పారు. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి ఏ సేవ‌లు జీఎస్టీ ప‌రిధిలోకి రావాల‌నే దానిపై కొన్ని సందేహాల‌ను వెలిబుచ్చిన‌ట్లు స‌మాచారం.

Read more about: gst goods and services tax
English summary

జులై 1నుంచి ప్రారంభ‌మ‌య్యే జీఎస్టీపై ఆశావ‌హంగా ఉన్న రాష్ట్రాలు | States are optimistic about July 1 roll-out of the goods and services tax

States are optimistic about July 1 roll-out of the goods and services tax with most of them showing their willingness at the two-day GST Council meeting that started today."Most States are agreeable to July 1 implementation," Hasib Drabu, J&K Finance Minister, said.
Story first published: Thursday, May 18, 2017, 12:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X