For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే 23 నుంచి పేటీఎమ్ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు ప్రారంభం

ఎన్నో నెల‌ల పాటు ఆల‌స్యంగా పేటీఎమ్ ఒక మంచి వార్త చెప్పింది. మే 23 నుంచి పేటీఎమ్ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు మొద‌ల‌వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. "ఆర్‌బీఐ నుంచి పేటీఎమ్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ తుది లైసై

|

ఎన్నో నెల‌ల పాటు ఆల‌స్యంగానైనా పేటీఎమ్ ఒక మంచి వార్త చెప్పింది. మే 23 నుంచి పేటీఎమ్ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు మొద‌ల‌వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. "ఆర్‌బీఐ నుంచి పేటీఎమ్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ తుది లైసైన్సు అందుకుంది. మా బ్యాంకు మే 23 నుంచి త‌న ప‌ని మొద‌లుపెడుతుంద‌"ని ప‌బ్లిక్ నోటీసులో వాలెట్ సంస్థ‌ పేర్కొంది.

 పేటీఎమ్ పేమెంట్ బ్యాంకు

దీంతో ఈ నెల‌ 23 త‌ర్వాత పేటీఎమ్ వాలెట్ పేటీఎమ్ పేమెంట్ బ్యాంకుగా మార‌బోతోంది. దాదాపు 21.8 కోట్ల మంది పేటీఎమ్ యూజ‌ర్ల ఖాతాల్లోని సొమ్ము పేమెంట్ బ్యాంకుకు అప్ప‌జెబుతారు. ఆరు నెల‌ల పాటు వాలెట్‌ను వాడ‌ని యూజ‌ర్ల విష‌యంలో ఈ బ‌దిలీ ఖాతాదారు అన‌మ‌తితోనే జ‌రుగుతుంది.
పేమెంట్ బ్యాంకులు రూ.1 ల‌క్ష వ‌ర‌కూ వ్య‌క్తులు, చిన్న వ్యాపారుల నుంచి డిపాజిట్లుగా సేక‌రించ‌వ‌చ్చు. దేశంలో బ్యాంకింగ్ కార్య‌కలాపాల‌ను విస్త‌రించేందుకు రిజ‌ర్వ్ బ్యాంకు పేమెంట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల‌కు అనుమ‌తిచ్చింది.

Read more about: paytm payment bank
English summary

మే 23 నుంచి పేటీఎమ్ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు ప్రారంభం | Paytm to start payments bank operations from May 23

The company will transfer its wallet business, which has over 218 million mobile wallet users, to the newly incorporated entity — PPBL — under the payments bank licence awarded to a resident Indian, Vijay Shekhar Sharma, the founder of One97 Communications that owns Paytm.After May 23, the Paytm wallet will move to PPBL. In case consumers do not wish for that, they have to inform Paytm, which will in turn transfer the wallet balance to the consumer’s bank account once such details are shared. Such communication will have to be made before May 23.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X