For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదిత్యా గ్రూప్‌కు ద‌క్కిన‌ పేమెంట్ బ్యాంక్ లైసెన్స్

|

ఆర్‌బీఐ నుంచి త‌మ‌కు పేమెంట్ బ్యాంకు లైసెన్స్ ద‌క్కిన‌ట్లు ఆదిత్యా బిర్లా గ్రూప్ వెల్ల‌డించింది. ఐడియా సెల్యూలార్ ఆదిత్యా బిర్లా గ్రూప్‌తో క‌లిసి పేమెంట్ బ్యాంకును ప్రారంభించ‌బోతోంది. ఇందులో ఆదిత్యా బిర్లా నువో, ఐడియా సెల్యూలార్ వాటాలు 51:49 శాతంగా ఉండ‌నున్నాయి. బీఎస్ఈకి ఇచ్చిన స‌మాచారంలో పేమెంట్ బ్యాంకు వ్యాపారానికి ఆర్‌బీఐ నుంచి అనుమ‌తులు ద‌క్కించుకున్న‌ట్లు ఆదిత్యా బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకు తెలిపింది.

పేమెంట్ బ్యాంకు లైసెన్స్ పొందిన ఆదిత్యా బిర్లా ఐడియా

ఈ ఏడాది ప్ర‌థమార్థంలోనే పేమెంట్ బ్యాంకును ప్రారంభించ‌నున్న‌ట్లు ఐడియా సెల్యూలార్ కార్పొరేట్ వ్య‌వ‌హారాల ముఖ్య అధికారి ర‌జ‌త్ ముఖర్జీ గ‌తంలో వెల్ల‌డించారు. ఆర్థిక స్వావ‌లంబ‌న‌ను మ‌రింత దిగువ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్‌బీఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల‌ను ప్రోత్స‌హిస్తోంది. పేమెంట్ బ్యాంకులు ప్ర‌జ‌ల నుంచి గ‌రిష్టంగా ఒక్కో ఖాతాకు రూ. 1 లక్ష వ‌ర‌కూ డిపాజిట్ల రూపంలో సేక‌రించ‌వ‌చ్చు.

Read more about: aditya birla payment bank
English summary

ఆదిత్యా గ్రూప్‌కు ద‌క్కిన‌ పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ | Aditya Birla Group Gets RBI Licence To Start Payments Bank

The Reserve Bank of India has granted the licence to Aditya Birla Idea Payments Bank Ltd to carry on the business of payments bank in India. aditya birla idea payments bank
Story first published: Thursday, April 6, 2017, 13:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X