For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలీబాబా ‘సింగిల్స్ డే’ రికార్డు: ఒక్క రోజులో 91 వేల కోట్లు

By Nageshwara Rao
|

ఆన్‌లైన్ విక్రయాల్లో చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం 'అలీబాబా' రికార్డు సృష్టించింది. ప్రతిఏటా నవంబరు 11న 'సింగిల్స్ డే' పేరిట 'అలీబాబా' వినియోగదారులకు ప్రత్యేక ఆపర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. 'సింగిల్స్ డే' సందర్భంగా గతేడాది విక్రయించిన రికార్డుని అధిగమించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

 అలీబాబా ‘సింగిల్స్ డే' రికార్డు: ఒక్క రోజులో 91 వేల కోట్లు

అలీబాబా ‘సింగిల్స్ డే' రికార్డు: ఒక్క రోజులో 91 వేల కోట్లు

గతేడాది ఇదే రోజున 9.3 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించగా, ఈ ఏడాది దానిని అధిగమించి 13.8 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.91 వేల కోట్లు) అమ్మకాలు జరిపి చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఈ ఏడాది ఒకే రోజు రికార్డు శాతంలో అమ్మకాలు జరిపి దాదాపు 56శాతం అధిక ఆదాయాన్ని ఆర్జించింది.

 అలీబాబా ‘సింగిల్స్ డే' రికార్డు: ఒక్క రోజులో 91 వేల కోట్లు

అలీబాబా ‘సింగిల్స్ డే' రికార్డు: ఒక్క రోజులో 91 వేల కోట్లు

ఈ విషయాన్ని చైనాకు చెందిన బీడీఏ అనే సంస్థ చైర్మన్ డంకన్ క్లార్క్ స్పష్టం చేశారు. 'చైనా ఈ కామర్స్ మార్కెట్ లో అలిబాబా నంబర్ వన్ స్థానంలో నిల్చుంది. దీనిని అలాగే కొనసాగించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం' అని అలీ బాబా ప్రతినిథులు తెలిపారు.

 అలీబాబా ‘సింగిల్స్ డే' రికార్డు: ఒక్క రోజులో 91 వేల కోట్లు

అలీబాబా ‘సింగిల్స్ డే' రికార్డు: ఒక్క రోజులో 91 వేల కోట్లు

'మరో ఐదేళ్లలోగా చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థగా మారనుంది. ఏరకమైనా వస్తువునైనా ఎగుమతి చేసే సామర్థ్యంతో ఉంటుంది' అని మైఖెల్ ఈవాన్స్ అనే అలీ బాబా ప్రతినిధి వివరించారు.

అలీబాబా ‘సింగిల్స్ డే' రికార్డు: ఒక్క రోజులో 91 వేల కోట్లు

అలీబాబా ‘సింగిల్స్ డే' రికార్డు: ఒక్క రోజులో 91 వేల కోట్లు

మిగితా సంస్థలు కూడా తమతో పోటీ పడి ఆన్ లైన్ విక్రయాలు జరుపుతున్నా అవి స్పష్టతను కొనసాగించడంలో విఫలమవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

English summary

అలీబాబా ‘సింగిల్స్ డే’ రికార్డు: ఒక్క రోజులో 91 వేల కోట్లు | Alibaba Tops Singles’ Day Sales Record Despite Slowing China Economy

Alibaba Group Holding Ltd. ​reported a blockbuster $14.3 billion in sales during China’s Singles’ Day online shopping festival Wednesday, further highlighting the resilience of the Chinese consumer despite a flagging economy.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X