For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్‌ఇట్ (ఫోటోలు)

By Nageswara Rao
|

బెంగుళూరు: డెన్మార్క్‌కు చెందిన గ్లోబల్ స్ట్రాటజిక్ డిజైన్ కంపెనీ 'డిజైన్‌ఇట్'ను దేశంలో మూడో అతిపెద్ద సాప్ట్‌వేర్ దిగ్గజం విప్రో కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.595 కోట్లు. విప్రోకు చెందిన డిజిటల్ యూనిట్ విభాగం ఈ కంపెనీని కొనుగోలు చేసనట్లు ప్రకటించింది.

విప్రో సంస్ధ ఇటీవలే డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ కోసం 'విప్రో డిజిటల్' యూనిట్‌ను ఏర్పాటు చేసింది. డిజిటల్ మార్కెట్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే ఉద్దేశంతో ఈమధ్యే విప్రో డిజిటల్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్ధకు ఇదే తొలి కొనుగోలు ఒప్పందమని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ కోహ్లీ తెలిపారు.

 విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్‌ఇట్

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్‌ఇట్

డెన్మార్క్‌కు చెందిన గ్లోబల్ స్ట్రాటజిక్ డిజైన్ కంపెనీ 'డిజైన్‌ఇట్'ను దేశంలో మూడో అతిపెద్ద సాప్ట్‌వేర్ దిగ్గజం విప్రో కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.595 కోట్లు. విప్రోకు చెందిన డిజిటల్ యూనిట్ విభాగం ఈ కంపెనీని కొనుగోలు చేసనట్లు ప్రకటించింది.

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్‌ఇట్

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్‌ఇట్

ఈ సంస్ధకు ఇదే తొలి కొనుగోలు ఒప్పందమని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ కోహ్లీ తెలిపారు. దేశంలోని డిజిటల్ సర్వీసెస్ బిజినెస్‌ను బలోపేతం చేసుకోవడానికి విప్రో డిజిటల్‌కు ఈ డీల్ ఒప్పందం ఎంతో ఉపయోగపడనుంది.

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్‌ఇట్

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్‌ఇట్

డిజైన్ఇన్ కంపెనీ హెల్త్‌‌కేర్, టెలికం, బ్యాంకింగ్, ఆటోమోటివ్, రిటైల్ రంగాలకు తన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 9 ఆఫీసుల్లో 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

 విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్‌ఇట్

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్‌ఇట్

తాజా ఒప్పందంతో బీఎస్ఈలో విప్రో షేర్లు ఒక్కసారిగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో విప్రో షేర్ విలువ 1.43 శాతం పెరిగి రూ 552 వద్ద ట్రేడ్ అవుతుంది.

English summary

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్‌ఇట్ (ఫోటోలు) | Wipro Digital to Aquire Denmark-Based Designit Firm

Wipro Digital, the digital business unit of Wipro Limited, on Thursday announced that it is planning to acquire Designit, an award winning and global strategic design firm.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X