For Quick Alerts
For Daily Alerts
2013 @ క్యాలెండర్ ఇయర్ ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 60 వేల కోట్లు
|

ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు నికరంగా రూ. 60,000 కోట్లను దాటాయి. ఒక్క మార్చి నెలలో 1.2 బిలియన్ డాలర్లు(రూ.6,532 కోట్లు) పెట్టుబడులు పెట్టగా... అంతకు ముందు ఫిబ్రవరిలో 4.57 బిలియన డాలర్లు(రూ.24,400 కోట్లు)... జనవరిలో 4.05 బిలియన్ డాలర్లు (రూ.22,000 కోట్లు) వరకు విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.
వన్ఇండియా మనీ తెలుగు
Comments
English summary