For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2020: రైల్వేకు కేటాయింపులు.. వీటిపై అధిక ప్రభావం

|

ఇదివరకు రైల్వే బడ్జెట్‌ను వేరుగా ప్రవేశ పెట్టేవారు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రవేశ పెట్టడం లేదు. కానీ రైల్వే ప్రాజెక్టులపై ప్రకటన, కేటాయింపులను బట్టి మార్కెట్లు స్పందిస్తాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే షేర్లకు సంబంధించి స్టాక్స్ మిశ్రమంగా ఉన్నాయి. ఈసారి బడ్జెట్‌లో రైల్వే కేటాయింపుల ఆధారంగా ఈ కింది షేర్లు ప్రభావితం కావొచ్చు.

బడ్జెట్ బొనాంజా: రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు?బడ్జెట్ బొనాంజా: రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు?

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ (RITES)

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ (RITES)

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ (RITES) ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సేవలకు సంబంధించింది. రవాణా రంగ మౌలిక సదుపాయాల విభాగంలో కీలకంగా ఉంది. రైల్వేలతో పాటు విమానాశ్రయాలు, పోర్టులు, హైవేలు, అర్బన్ ప్లానింగ్స్‌లో అందెవేసిన చేయి. 2002లో మినీరత్న హోదా వచ్చింది. 50కి పైగా దేశాల్లో వివిధ ప్రాజెక్టులు చేపట్టింది.

టెక్స్ మాకో రైల్ ఇంజినీరింగ్

టెక్స్ మాకో రైల్ ఇంజినీరింగ్

ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల కోసం టెక్స్ మాకో రైల్ ఇంజినీరింగ్ పని చేస్తోంది. ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, బెంగళూరు మెట్రోల కోసం పని చేస్తోంది.

టిటాగఢ్ వాగన్స్ లిమిటెడ్

టిటాగఢ్ వాగన్స్ లిమిటెడ్

ఇది రైల్వే వ్యాగన్లను తయారు చేస్తోంది. రైల్వేలకు బెయిలీ వంతెనల నిర్మాణంలో నైపుణ్యం ఉంది. దీంతో పాటు మైనింగ్ పరికరాలు కూడా తయారు చేస్తుంది. రైల్వేలకు చెందిన భారీ ఇంజినీరింగ్ ప్రాజెక్టులు చేపట్టేది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఈ షేర్లపై కూడా ప్రభావం ఉంటుంది.

English summary

Budget 2020: రైల్వేకు కేటాయింపులు.. వీటిపై అధిక ప్రభావం | How to trade rail related stocks ahead of Budget

Thus far in the financial year 2019-20 (FY20), shares of rail-related stocks have given mixed performance at the bourses. RITES, for instance, has outperformed the market by surging around 54 per cent as compared to over 6 per cent rise in the benchmark Nifty50 index.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X