For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్ 1 నుండి ఆ IFSC కోడ్స్ మారుతున్నాయి: కొత్త కోడ్‌ను ఇలా తెలుసుకోండి

|

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI)లో విలీనమైన నేపథ్యంలో ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు శాఖల IFSC కోడ్స్ మారుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుండి e-Andhra, e-Corporation బ్యాంకు బ్రాంచీల కోడ్స్ మారుతున్నాయి. కొత్త IFSC కోడ్స్ అమల్లోకి వస్తాయని యూబీఐ తెలిపింది. ఈ రెండు బ్యాంకుల కోడ్స్ UBIN 08, 09తో మొదలయ్యేలా మార్చుతున్నారు. ఆంధ్రా బ్యాంకు IFSC కోడ్‌ను UBIN08తో, కార్పోరేషన్ బ్యాంకు శాఖల కొత్త IFSC కోడ్‌ను UBIN09తో ప్రారంభమవుతున్నాయి.

ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకుల చెక్కులు వచ్చే నెల 1వ తేదీ తర్వాత పని చేయవు. వాటి స్థానంలో కొత్త IFSC కోడ్, MICR నెంబర్ కలిగిన యూబీఐ చెక్కుబుక్కును తీసుకోవాలి. అదే సమయంలో ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు ఖాతాదారుల ఖాతా నెంబర్లు మారడం లేదు. బ్యాంకుల విలీనం నేపథ్యంలో తమ తమ బ్యాంకుల అకౌంట్, ఇతర విషయాల గురించి ఏమైనా వివరాలు కావాలంటే తమ తమ బ్యాంకుల శాఖల్లో తెలుసుకోవచ్చు.

How to get new IFSC codes of Andhra and Corporation Bank?

ఆన్‌లైన్ చెల్లింపులు, జమ కోసం వచ్చే నెల 1వ తేదీ నుండి కొత్త IFSC కోడ్స్ వినియోగించాలని బ్యాంకు కస్టమర్లకు సూచించింది. కొత్త IFSC కోడ్ కోసం కస్టమర్లు ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా లేదా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. 09223008486 ఫోన్ నెంబర్‌కు IFSC

English summary

ఏప్రిల్ 1 నుండి ఆ IFSC కోడ్స్ మారుతున్నాయి: కొత్త కోడ్‌ను ఇలా తెలుసుకోండి | How to get new IFSC codes of Andhra and Corporation Bank?

IFSC codes of e-Andhra and those of e-Corporation Bank branches have been changed. Old IFSC codes of branches of both banks will not be valid from April 2021 since the the e-Andhra and e-Corporation Bank have been amalgamated with Union bank of India.
Story first published: Sunday, March 7, 2021, 7:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X