For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్యాస్ సబ్సిడీ వివరాలను ఎలా పొందలో తెలుసుకోండి. లేదంటే మీకే నష్టం!

By girish
|

ఈరోజుల్లో వంట గ్యాస్ లేకుండా వంట చేయలేని పరిస్థితిలో ఉన్నారు జనం అంతా అంతగా గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మన జీవితంలో అత్యంత ప్రధానమైన విషయంగా మారింది.

సబ్సిడీ

సబ్సిడీ

మీకు అకౌంట్లో లభించే మీ సబ్సిడీ ఎంత పొందుతున్నారో మీకు తెలుసా?ఒకవేళ మీకు తెలియక పోతే మేము మీకు కొన్ని మార్గాలు చెబుతాము తెలుసుకోండి.

వెబ్ సైట్

వెబ్ సైట్

మీరు చేయాలసింది ఏమి లేదండి ముందుగా మీరు www . MY LPG వెబ్ సైట్ కి వెళ్ళండి. ఇలా వెళ్లిన తర్వాత ఆన్ లైన్ LPG సబ్సిడీ పై క్లిక్ చేయండి.

తదుపరి పేజీకి

తదుపరి పేజీకి

ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాస్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు తదుపరి పేజీకి వెళ్ళేటప్పుడు మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇలా వెళ్లిన తర్వాత మరో ఎంపిక ఉంటుంది ఫీడ్ బ్యాక్ ఇవ్వండి మరో ఎంపిక చేసిన తర్వాత ఎగువ పేరుగొన్న విధంగా ఒక రూపం కనిపిస్తుంది.

 మొత్తం సమాచారం

మొత్తం సమాచారం

ఇలా వచ్చాక మీకు ఈ పేజీ కింద కొంత వినియోగదారుడికి సంబంధించిన కొంత వివరాలు రాయవలసిన ఒక బాక్స్ వస్తుంది అందులో మీరు మీ వివరాలు ఇస్తే మీకు మొత్తం సమాచారం పొందుతారు. ఇక మీరు మీ సమాచారం కోసం నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీకి కూడా వెళ్లి తెలుసుకోవచ్చు.

టోల్ ఫ్రీ నెంబర్

టోల్ ఫ్రీ నెంబర్

ఇక చివరికి మీ గ్యాస్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మీ సమాచారని అందించినట్లయితే మీ గ్యాస్ సబ్సిడీ సమాచారాన్ని పొందుతారు. ఇక ఈ గ్యాస్ టోల్ ఫ్రీ నెంబర్ 18002333555 కాబ్బటి మొత్తం ఈ మూడు విధానాల ద్వారా మీరు వినియోగదారులు తమ సబ్సిడీ గురించి పూర్తి వివరాలు పూర్తిగా అర్థం చేసుకోకలుగుతారు.

Read more about: gas
English summary

గ్యాస్ సబ్సిడీ వివరాలను ఎలా పొందలో తెలుసుకోండి. లేదంటే మీకే నష్టం! | How to Get Gas Subsidy

Nowadays we can not cook without cooking gas. The whole gas cylinder is now the most important thing in our life.
Story first published: Friday, November 16, 2018, 10:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X