For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్థలాలు లేదా ఇల్లు కొనుగోలు లేదా అమ్మినపుడు బ్రోకర్లు చేసే మోసాలు ఏంటో తెలుసా?

By Sabari
|

ఇల్లు లేదా స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు లేదా మీరు కొనుగోలు చేసేటప్పుడు బ్రోకర్లు మరియు బ్యాంకులు మన పక్కన ఉండే వాళ్ళు చేసే మోసాలు చాలా మందికి తెలియక మోసపోతూ ఉంటారు వారికోసం ఇది.

ముందుగా బ్రోకర్లు చేసే మోసాలు చూద్దాం.

ముందుగా బ్రోకర్లు చేసే మోసాలు చూద్దాం.

  1. బ్రోకర్స్ స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు 100 శాతం వాళ్ళ మాటలు నమ్మవద్దు .
  2. 2 శాతం బ్రోకర్ కమిషన్ తీసుకుంటారు. బేరం మాట్లాడేటప్పుడు ఎక్కువ బ్రోకర్లు వస్తారు. మనలని రెచ్చగొట్టి ఎక్కువ రేటుకి కొనే విధంగా చేస్తారు.

నకిలీ వాళ్ళని

నకిలీ వాళ్ళని

  • నిజ యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్ళని తీసుకొచ్చి బేరం చేస్తారు.
  • ఆస్తి ఎవరి పేరు మీద ఉందొ తెలుసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో EC తెస్తే తెలుస్తుంది. దీనికి రూ.300 ఖర్చు అవుతుంది EC కి.
  • కొనే ముందు ఒరిజినల్ డాక్యుమెంట్ లో ఉండే యజమాని కొన్ని లింక్స్ మీరు బాగా పరిశీలించాలి.
  • సేల్ అగ్రిమెంట్

    సేల్ అగ్రిమెంట్

    ఎట్టి పరిస్థితులలో సేల్ అగ్రిమెంట్ 3 నెలలు ఉండేలా చూడండి. మీ దగ్గర డబ్బు ఉన్నా 3 నెలలు తక్కువ వెయ్యవద్దు. ఈరోజుల్లో ఏమి జరుగుతుందో తెలీదు. అగ్రిమెంట్ అమౌంట్ 5 - 10 శాతం కన్నా ఎక్కువ ఇవ్వదు. అగ్రిమెంట్ కాన్సల్ చేస్తే తిరిగి ఇవ్వకుండా బాగా తిప్పుకుంటారు.

    ID proof

    ID proof

    ఎట్టి పరిస్థుతులలో బేరం మాట్లాడే తప్పుడు నిజమైన యజమానితో మాట్లాడండి. ఈ బ్రోకర్లు యజమాని బిజీగా ఉన్నాడు,వేరే దేశాలలో ఉన్నాడు అని అబద్ధాలు చెబుతారు. కనీసం వీడియో కాల్లో ఐన మాట్లాడండి మరియు యజమాని ఏదయినా ID proof చూపించమనాలి.

    మంచి ఏరియా లో ఉన్న స్థలం

    మంచి ఏరియా లో ఉన్న స్థలం

    మీరు కొనే స్థలం వాటి డాకుమెంట్స్ అడ్రస్ నిజమో కాదో తెలుసుకోండి. ఎక్కడో ఉన్న స్థలం డాకుమెంట్స్ తో మంచి ఏరియా లో ఉన్న స్థలం చూడండి. మీరు అనుకున్న స్థలం ఒరిజినల్ స్థలాలు వేరుగా ఉంటాయి.ఒరిజినల్ స్థలం సైజు, డాక్యుమెంట్ స్థలం సైజులో తేడాలు ఉంటాయి.

    ఇళ్ల స్థలాలు కొన్నేటప్పుడు కావలిసిన డాక్యూమెంట్లు ఇవే.

    ఇళ్ల స్థలాలు కొన్నేటప్పుడు కావలిసిన డాక్యూమెంట్లు ఇవే.

    • మెయిన్ ఓనర్ సేల్ డీడ్ డాక్యుమెంట్ ఒరిజినల్ పేపర్స్ మీద స్టాంప్ చూడాలి.
    • అన్ని లింక్డ్ డాకుమెంట్స్ చూడాలి.
    • అన్ని డాకుమెంట్స్ లో కొనేవారు, అమ్మేవారు ఒకరు కాకపోతే అమ్మేవాడి family tree certificate (తండ్రి చనిపోతే పిల్లలు స్థలం అమ్మితే లేదా వారసత్వముగా వచ్చే ఆస్తి ఐతే)
    • డాకుమెంట్స్ ఫ్రంట్ పేజీలో ఏదైనా కోర్ట్ సీల్ సైన్ ఉంటె property మీద కేసు ఉన్నది అని అర్ధం.
    • ఈసీ- Encumbrance certificate (EC )
    • మదర్ డీడ్ సర్టిఫికెట్
    • RTC - రికార్డు అఫ్ రైట్స్, టెనెన్సీ అండ్ క్రాప్స్ ( వ్యవసాయ భూమి)
    • సర్వే స్కెచ్
    • లేఔట్ అప్రూవల్
    • కతా సర్టిఫికెట్
    • DC కన్వర్షన్ సర్టిఫికెట్
    • ప్రోపర్ట్ టాక్స్ సర్టిఫికెట్
    • SC , ST సోదరులకు ప్రభుత్వం ఉచితముగా స్థలాలు ఇచ్చినది అటువంటి స్థలాలు కొన్న మల్లి వారికే వెళ్తాయి రిజిస్ట్రేషన్ చెల్లదు.

Read more about: home land property
English summary

స్థలాలు లేదా ఇల్లు కొనుగోలు లేదా అమ్మినపుడు బ్రోకర్లు చేసే మోసాలు ఏంటో తెలుసా? | Do You Know What Brokers Do Frauds When They Buy or Sell Place or House?

.Brokers and banks are fraudulent to us when they are buying or buying homes or places.
Story first published: Thursday, June 7, 2018, 11:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X