For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TRP రేటింగ్ లో ఇంత విషయం దాగుందా..అదేంటో తెలుసుకుందాం?

By Sabari
|

ఇంట్లో కొద్ది పాటి సమయం దొరికిన చాలు TV పెట్టుకొని చూస్తుంటాం. ఇక నచ్చిన ప్రోగ్రాం కానీ సినిమా కానీ వస్తే వదిలిపెట్టకుండా చివరి వరకు చూస్తాం.

ఆడవాళ్ల సంగతి :

ఆడవాళ్ల సంగతి :

ఇక ఆడవాళ్ల సంగతి చెప్పనక్కర లేదు. సీరియల్స్ పెడితే చాలు పది ఏళ్ల తర్వాత ఎండ్ కార్డు పడిన మొత్తం చూస్తుంటారు.

చాలమంది:

చాలమంది:

ఎక్కడ మన ఇంట్లో ఎలా ఐతే చూస్తుంటామో మన లాగా చాల మంది వాళ్ల ఇంట్లోనో లేక రూమ్స్ లోనో,హాస్టల్స్ లోనో చూస్తుంటారు.

ఎలా లెక్కిస్తారో:

ఎలా లెక్కిస్తారో:

ఇలా దేనిని ఎక్కువ మంది చూసారో దానికి కొలమానమే ఈ TRP రేటింగ్. చానెల్స్ మధ్య ఉన్న పోటీలో ముందు ఎవరు? అని చెప్పేది కూడా ఈ TRP రేటింగ్నే .ఈ క్రమంలో TRP రేటింగ్ అంటే ఏమిటో దాని ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం.

టి. ర్ .పి (TRP) :

టి. ర్ .పి (TRP) :

ఈ TRP రేటింగ్ ని పట్టి ఏ ఛానల్ ఎక్కువ చూస్తున్నారో ,ఏ ఛానల్ లో ఎక్కువ మంది ప్రేక్షకులు చూస్తున్నారో , ఏ ప్రోగ్రాం కి ప్రేక్షకులలో ఎక్కువ పాపులారిటీ ఉందొ తెల్సుకోవచ్చు. ఇంకా ఈ TRP రేటింగ్స్ ని పట్టి కార్పొరేట్ నుండి చిన్న స్థాయి కంపెనీ వరకు అలాగే చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు కూడా యాడ్స్ ను ఈ చానెల్స్ కి అందచేస్తాయి .

ఏ ఛానల్ ని ఎంతమంది చుస్తునారు ఆ ఛానల్ కి TRP రేటింగ్ ఎంత తెలుసుకుందాం.

ఏ ఛానల్ ని ఎంతమంది చుస్తునారు ఆ ఛానల్ కి TRP రేటింగ్ ఎంత తెలుసుకుందాం.

TRP రేటింగ్ తెలుసుకోవడం కోసం మన భారత దేశంలో BROADCAST AUDIENCE RESEARCH COUNCIL INDIA అనే సంస్థ ఒకటి ఉంది. వారే TRP రేటింగ్ ని లెక్కిస్తారు.

ప్రత్యేకమైయినా ఒక పరికరాన్ని :

ప్రత్యేకమైయినా ఒక పరికరాన్ని :

దేశంలో ఉండే కొన్ని వేల ఇన్లలో ఉండే TV లకు ఒక ప్రత్యేకమైయినా ఒక పరికరాన్ని అమరుస్తారు.

ఈ పరికరం ద్వారా ఆయా చానెల్స్ లో వచ్చే ఆడియోలో వాటర్ మార్కింగ్ సౌండ్స్ ద్వారా ఏ ఛానల్ ని ఎంత మంది ఏ సమయంలో ఎక్కువ మంది చూస్తున్నారో రికార్డు చేసి బార్క్ అంటే BARC బ్రాడ్ కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కి పంపుతుంది. దీనిని పట్టి ఏ ఛానల్ కి ఎక్కువ రేటింగ్ ఉందొ ఏ ప్రోగ్రాంని ఎక్కువ మంది చూస్తున్నారో తెలిసిపోతుంది.

ఉదాహరణకి:

ఉదాహరణకి:

ఈ TRP రేటింగ్ స్థిరంగా ఉండేది అది ఎప్పటికిప్పుడు మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మీలో ఎవరు కోటీశ్వరుడు చుస్తునారు అనుకోండి ఎక్కువ మంది చూస్తుంటాం లేదుఅంటే ఏదన్నా సినిమా వచ్చింది అంటే ధానే ఎక్కువ మంది చూస్తుంటారు.

కానీ మధ్యమధ్యలో యాడ్స్ వచ్చినపుడు మనం వెంటనే చానెల్స్ మార్చేస్తాం. మనం ఛానల్ మార్చిన వెంటనే ఇక్కడ కూడా TRP మారిపోతుంది.

వెబ్ సైట్ :

వెబ్ సైట్ :

కాబ్బటి TRP రేటింగ్ అనేది స్థిరంగా ఉండదు. ఆలా ఐన సరే ఎక్కువ రేటింగ్ దేనికి వస్తుందో అక్కడ రికార్డు ఐతుంది.ఇంకా ఈ వివరాలు మీరు కూడా తెలుసుకోవచ్చు ఎలా అంటే WWW.BARCINDIA.CO.IN దింట్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి.

 వీక్లీ డేటా:

వీక్లీ డేటా:

దింట్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అందులో వీక్లీ డేటా ,మంత్లీ డేటా డేటా ఉంటాయి వీటిని క్లిక్ చేయడం ద్వారా మనం ఏ ఛానల్ కి ఎంత TRP వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు.

ప్రోగ్రామ్స్:

ప్రోగ్రామ్స్:

అలాగే ప్రోగ్రామ్స్ కూడా మనం TRP రేటింగ్స్ తెలుసుకోవచ్చు. మరి ఒకసారి మీరు కూడా ఆ వెబ్ సైట్ కి వెళ్లి మన తెలుగు చానెల్స్ TRP రేటింగ్ ఎంతో తెలుసుకోవచ్చు. అందులో ఏది ముందు ఉందొ తెలుసుకోండి.

Read more about: trp rating trp ranking channels ads
English summary

TRP రేటింగ్ లో ఇంత విషయం దాగుందా..అదేంటో తెలుసుకుందాం? | What is TRP and How It Is Calculated?

Television Rating Point (TRP) is a tool provided to judge which programmes are viewed the most. This gives us an index of the choice of the people and also the popularity of a particular channel.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X