For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆధార్ ను బిఎస్ఎన్ఎల్ మొబైల్ నంబరుకు అనుసంధానం చేయడం ఎలా?

భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ తమ నంబర్ వాడే ప్రతిఒక్క వినియోగదారులకు ఆధార్ జతపరచమని ఇదివరకే విజ్ఞప్తి చేసారు.ఆధార్ జతపరిచేందుకు బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాల లోనైనా లేదా మెదగ్గరలో ఉన్న రిటైల్ షాపుల్లోనైనా

By Bharath
|

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మీ ఆధార్ తో మొబైల్ నంబర్ ను తప్పనిసరి జేతచేయాలని ఆదేశాలు జారీచేసింది.భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ తమ నంబర్ వాడే ప్రతిఒక్క వినియోగదారులకు ఆధార్ జతపరచమని ఇదివరకే విజ్ఞప్తి చేసారు.ఆధార్ జతపరిచేందుకు బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాల లోనైనా లేదా మెదగ్గరలో ఉన్న రిటైల్ షాపుల్లోనైనా సంప్రదించవచ్చని వెల్లడించారు.

ఇ-కెవైసిని ఉపయోగించి ప్రస్తుత వినియోగదారుల యొక్క ఆధార్ నంబర్ను బిఎస్ఎన్ఎల్ అనుసందించటం మొదలు పెట్టింది.మీ బిఎస్ఎన్ఎల్ మొబైల్ నంబర్ను డిసేక్టివేట్ చేయకుండా నివారించడానికి, మీరు గడువుకు ముందే మీ ఆధార్ నంబర్తో లింక్ చేయవలసి ఉంటుంది.మొబైల్ నంబర్ను ఆధార్ తో ఎలా అనుసంధానం చేయాలో తెలుసుకుందాం.

 మొబైల్ నంబర్ను ఆధార్ తో ఎలా అనుసంధానం చేయాలో తెలుసుకుందాం.

మొబైల్ నంబర్ను ఆధార్ తో ఎలా అనుసంధానం చేయాలో తెలుసుకుందాం.

కస్టమర్లు ఇప్పటికే ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్ను తక్షణమే ఆధార్ కు అనుసంధానం చేసుకోవచ్చు.ఆధార్ నంబర్ను అనుసందించటానికి బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ లేదా బిఎస్ఎన్ఎల్ రిటైలర్ షాప్ సందర్శించవచ్చుబిఎస్ఎన్ఎల్ ఏజెంట్లు బయోమెట్రిక్ వేలిముద్ర స్కానర్ సహాయంతో మీ మొబైల్ నంబర్ను ఆధార్ కు అనుసంధానం చేస్తారు.

 1.మొబైల్ రిటైలర్ షాప్ ను సంప్రదించండి.

1.మొబైల్ రిటైలర్ షాప్ ను సంప్రదించండి.

మీ యొక్క ఆధార్ నంబర్ను మరియు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్ను తీసుకోని బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ లేదా దగ్గర్లో ఉన్న మొబైల్ రిటైలర్ షాప్ ను సంప్రదించండి.

2.నాలుగు అంకెలు గల ధృవీకరణ

2.నాలుగు అంకెలు గల ధృవీకరణ

మీ మొబైల్ సంఖ్యను సిబ్బంది లేదా ఏజెంటుకు అందజేయనుంది వారు మీ నంబర్ను బిఎస్ఎన్ఎల్ సిస్టమ్ లో ప్రవేశపెట్టిన తరువాత బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ మీ మొబైల్ నంబర్కు నాలుగు అంకెలు గల ధృవీకరణ కోడ్ను అందిస్తుంది.

3.బయోమెట్రిక్ :

3.బయోమెట్రిక్ :

మీకు లభించిన 4 అంకెల కోడ్ను మరియు ఆధార్ నంబర్ను ఎగ్జిక్యూటివ్ కు ఇవ్వండి,వారు మీ వేలును బయోమెట్రిక్ వేలిముద్ర స్కానర్ పై వుంచమని అడుగుతారు.మీరు వేలుని ఉంచగానే మీకు సంబందించిన వివరాలు మొత్తం బిఎస్ఎన్ఎల్ ఇ-కెవైసి అనువర్తనం తెరపై ప్రదర్శిస్తారు.

4.:వేలి ముద్ర

4.:వేలి ముద్ర

మీ వివరాలు మొత్తం తెరమీద చోడవచ్చు.మీ వివరాలు మొత్తం నమోదు చేసి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే అక్కడే ఉన్న సిబ్బందిని అడిగి సరిచూసుకోండి.అన్ని వివరాలు నమోదు చేసిన తరువాత మరొకసారి మీ వేలి ముద్ర వేయాల్సివుంటుంది.

5.24 గంటల తర్వాత SMS :

5.24 గంటల తర్వాత SMS :

లింక్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నిర్ధారణ SMS 24 గంటల తర్వాత మీకు పంపబడుతుంది. రిజిస్టరు 'REV YES' లేదా 'REV NO' 53734 కు రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి కస్టమర్ మూడు రోజుల్లోగా స్పందించాలి.

6.ధృవీకరణ:

6.ధృవీకరణ:

ఇచ్చిన సమయం లో ఏ స్పందన రాలేదు ఉంటే, అది 'YES' గా వ్యవహరిస్తారు మరియు మీ ఆధార్ రిజిస్ట్రేషన్ పూర్తయింది అని అర్థం . 'NO' అని స్పందన వచ్చినట్లయితే, మళ్ళీ ధ్రువీకరణ రద్దు చేయబడింది, కస్టమర్ మరోసారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది . రిజిస్ట్రేషన్ నమోదు లేదా వ్యత్యాసం కేసులలో రెండుసార్లు మాత్రమే అనుమతిస్తారు.

7.ఆధార్ నమోదు వివరాలు:

7.ఆధార్ నమోదు వివరాలు:

మీరు మీ ఆధార్ రిజిస్ట్రేషన్ వివరాలను తనిఖీ చేయాలనుకుంటే, మీరు REV NAME ను టైపు చేయడం ద్వారా సందేశాన్ని 53734 కు పంపి మీ బిఎస్ఎన్ఎల్ అనుసంధాన స్థితిని తనిఖీ చేయొచ్చు.

English summary

మీ ఆధార్ ను బిఎస్ఎన్ఎల్ మొబైల్ నంబరుకు అనుసంధానం చేయడం ఎలా? | How To Link Your Aadhar To BSNL Number

to link your aadhaar link to ur bsnl mobile number you need to visit bsnl customer care service or near by any retailer shop to register your aadhar link
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X