For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిఎస్టి(GST) నమోదు రద్దు చేయడం ఎలాగో తెలుసుకోండి?

GST (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) అన్ని పన్నులు ఉపసంహరించుకోవాల్సిన ఒక పన్ను సర్వీస్ టాక్స్ లేదా జిఎస్టి .ఇది "ఓకే దేశం ఓకే పన్ను" అనే సూత్రం మీద పనిచేస్తుంది.

|

GST (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) అన్ని పన్నులు ఉపసంహరించుకోవాల్సిన ఒక పన్ను సర్వీస్ టాక్స్ లేదా జిఎస్టి .ఇది "ఓకే దేశం ఓకే పన్ను" అనే సూత్రం మీద పనిచేస్తుంది.సంవత్సర ఆదాయం 20 లక్షల దాక ఆదాయం కలిగి ఉన్న వ్యాపారాలు జిఎస్టి నుండి మినహాయింపు ఉంటుంది.అదేవిదంగా 20 లక్షలకు పైబడి ఆదాయం కలిగి ఉన్న వ్యాపారాలు పన్నుచెల్లిపునకు తప్పక జిఎస్టిని నమోదు చేసుకోవలసి ఉంటుంది.జిఎస్టి పరిధిలోకి వలస వచ్చిన వ్యాపారాలు వారి నమోదును రద్దు చేయాలని అనుకున్న వారు చేసుకోవచ్చు. తదుపరి వివరాలు ఈ క్రింద తెలుసుకుందాం

జిఎస్టి నమోదును ఎవరు రద్దు చేయగలరు?

జిఎస్టి నమోదును ఎవరు రద్దు చేయగలరు?

ఇతరుల తరుపున జిఎస్టి నమోదును వేరే వ్యక్తులు రద్దు చేయలేరు.క్రింద పేర్కొన్న సంబంధిత వ్యక్తులు మాత్రమే GST నమోదును రద్దు చేయగలరు.ఒకవేళ సదరు వ్యక్తి చనిపోతే,నమోదు చేసుకున్న వారికీ సంబందించిన వారసులు ఎవరైనా దరఖాస్తు

ద్వారా GST మోదును రద్దు చేయవచ్చు.రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలంటే కనీసం ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ తర్వాతనే రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.

జిఎస్టి నమోదు రద్దు ఎలా?

జిఎస్టి నమోదు రద్దు ఎలా?

క్రింద ఇచ్చిన సూత్రాన్ని ఉపయోగించి GST నమోదును రద్దు చేయవచ్చు.

జిఎస్టి ఫారం 16

జిఎస్టి నమోదు ఫారం 16 ఉప్పగించి జిఎస్టి నమోదు రద్దు కి దరఖాస్తు చేయాలి.ఒక సంవత్సరం లేదా అంతకన్నా లోపల నమోదు చేసుకున్న GST నమోదును రద్దు చేయాలనే దరఖాస్తులు ఎటువంటి పరిస్తుతుల్లోనూ స్వీకరించబడవు.

జిఎస్టి ఫారం 17

జిఎస్టి ఫారం 17

జిఎస్టి ఫారం 17 ఉపయోగించి రిజిస్టర్ అధికారి సదరు వ్యక్తికి షో కాజు/రద్దు నోటీసును పంపవచ్చు.ఒక వ్యక్తి తన నమోదు రద్దు చేయాలంటే సదరు అధికారికి తగిన కారణాలు చూపించిన తరు వాత,అధికారి వాటన్నిటిని పరిశీలించి సెక్షన్ 29 కింద రద్దు చేయబడుతుంది.నోటీసు అందుకున్న 7 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ ను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది.

జిఎస్టి ఫారం 18

జిఎస్టి ఫారం 18

షో కాజు నోటీసు ఇచ్చిన గడువు లోగ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఇది ఉప-పాలన(1 ) కిన జారీ చేసిన ఫారం 18 లో పేర్కొనబడింది.సదరు ఆమె/అతను రిజిస్ట్రేషన్ ఎందుకు రద్దు చేయరాదు అనే కారణాలు వివరిస్తూ నోటీసు యొక్క గడువులోగా వివరణ ఇవ్వాలి.

జిఎస్టి ఫారం 19

జిఎస్టి ఫారం 19

ఈ ఫారం సదరు విభాగానికి చెందిన అధికారి నమోదు రద్దుకు గల వివరాలను క్శన్నంగా పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తారు.ఈ ఆదేశాలు గడువు తేదీ నుండి 30 రోజులు లోపల వ్యక్తికి అందజేయబడుతుంది.

జిఎస్టి ఫారం 20

జిఎస్టి ఫారం 20

మీరు దరఖాస్తు లో పేర్కొన్న వివరాలన్నీ సరినవిగా ఉండి సదరు GST అధికారి సంతృప్తి చెందినటైతే ,మీ దరఖాస్తును వెంటనే ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తారు.

జిఎస్టి రిజిస్ట్రేషన్

జిఎస్టి రిజిస్ట్రేషన్

సుమారు ఒక కోటి మందికి పైగా పన్ను చెల్లింపుదారులు జిఎస్టి పాలనలో ఉన్నారు.సుమారు 72 లక్షల వ్యాపారాలు మునుపటి ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ లేదా వేట్ పాలన నుండి వచ్చినవి,మిగతా 28 లక్షలు కొత్త రిజిస్ట్రేషన్లు.

English summary

జిఎస్టి(GST) నమోదు రద్దు చేయడం ఎలాగో తెలుసుకోండి? | How To Cancel GST Registration

Goods and Service Tax or GST is the one tax to subsume all taxes. GST is working on the principle of "One nation one tax" regime. Businesses with turnover up to Rs 20 lakh are exempt from GST.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X