For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల అభివృద్ధికి ఋణ పథకాలు

స్త్రీలను కూడా చదవనిచ్చి,పలు రంగాల్లో ప్రోత్సహిస్తే వారు కూడా పురుషులతోపాటు సమానంగా దేశాభివృద్ధికి తోడ్పడే శక్తి వారిలో కూడా ఉంది. అందుకనే స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ కింది పథకాలు

By Bharath
|

మన దేశంలో స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కు ఉండాలనే చట్టం అమలుచేసింది.ప్రస్తుతం స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్న తరుణం.
ఒకప్పుడు స్త్రీలను వంటఇంటింకే పరిమితం చేసేవాళ్ళు,ఆడవారికి చదువు అక్కర్లేదని వారిని అభివృద్ధికి దూరంగా ఉంచేశారు.స్త్రీలను కూడా చదవనిచ్చి,పలు రంగాల్లో ప్రోత్సహిస్తే వారు కూడా పురుషులతోపాటు సమానంగా దేశాభివృద్ధికి తోడ్పడే శక్తి వారిలో కూడా ఉంది. అందుకనే స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ కింది పథకాలు

1.అన్నపూర్ణ పథకం:

1.అన్నపూర్ణ పథకం:

ఈ పథకం చిన్న తరహా ఆహార టిఫిన్ సెంటర్,ప్యాక్డ్ స్నాక్స్,క్యాటరింగ్ తదితర వ్యాపారం కోరుకునే మహిళలను ఉద్దేశించి స్టేట్ బ్యాంకు అఫ్ మైసూర్ అందజేయనుంది.దీనికి గాను రూ.50,000 ఋణం ముంజేరు చేస్తుంది,ఈ మొత్తం 36 నెలల వాయిదాల పద్దతిలో చెల్లించవచ్చు.మీ వ్యాపారానికి అవసరమైన వంటగది సామాను మరియు ఇతరత్రా సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఈ మూలధనాన్ని ఉపయోగించవచ్చు.మొత్తం రుణంలో ఒక నెల ఉచితంగా ఉంటుంది(EMI ఉచితం).మీకు ఇచ్చిన రుణానికి సమానమైన ఆస్తులు ఆదీనంలో ఉంటుంది.మార్కెట్ రేటు ప్రకారమే వడ్డీ ఉంటుంది.

2.ఉద్యోగిని పథకం:

2.ఉద్యోగిని పథకం:

ఈ రుణం చిన్న తరహా వ్యాపారాలకు, చిల్లర వ్యాపారాలకు మరియు వ్యవసాయ కార్యకలాపాలకు ఉపయోగపడేలా పంజాబ్ మరియు సింధ్ బ్యాంకు అందించనుంది.నిబంధనలు అనువైనవి మరియు వడ్డీ రేట్లు మినహాయింపు ఉంది.18 నుండి 45 వయసు కల వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే 1 లక్ష దాక ఋణం పొందవచ్చు,దీనికిగాను వారి కుటుంబ ఆదాయం పరిశీలించాల్సి ఉంటుంది.

3.స్త్రీ శక్తి ప్యాకేజీ:

3.స్త్రీ శక్తి ప్యాకేజీ:

ఎస్బీఐచే యిది ప్రోత్సహించబడింది, ఈ ప్యాకేజీలో మహిళల యాజమాన్యంలోని వాటాలో 50% పైగా ఉన్న ఏ సంస్థ ద్వారానైనా లభిస్తుంది. రుణ మొత్తం 2 లక్షలకు మించి ఉంటె వడ్డీ రేటు ౦.5 % తగ్గుతుంది . చిన్న రంగ విభాగాల విషయంలో అయిదు లక్షల వరకు రుణాలకు భద్రత (అనుషంగిక) అవసరం లేదు. రుణాల రాయితీలు మరియు మార్జిన్లు ప్రతి వర్గానికి వర్తిస్తుంది.

 4. దేనా శక్తి పథకం:

4. దేనా శక్తి పథకం:

వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, చిల్లర వర్తకం, సూక్ష్మ సంస్ధ, విద్య మరియు గృహాలకు సంబంధించిన కార్యకలాపాలకు వర్తించే దేనా బ్యాంకు పథకం మహిళా వ్యవస్థాపకులకు ఆర్ధిక సహాయం చేస్తుంది. గరిష్ట పరిమితి మరియు వడ్డీ రేటు వర్గంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, విద్య లేదా రిటైల్ వంటి ప్రముఖ రంగంలో రూ. 20 లక్షల వడ్డీ రేటు 0.25 శాతం తగ్గుతుంది.

5.మహిళా ఉదయం నిధి పథకం:

5.మహిళా ఉదయం నిధి పథకం:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందిస్తున్న ఈ పథకం,మహిళలు నడపబడుతున్న చిన్న, చిన్న తరహా పరిశ్రమలు లక్ష్యంగా పెట్టుకున్న ఈ కొత్త పథకం కొత్త వ్యాపారాన్ని ఏర్పాటు చేయటానికి లేదా కుంటుబడిన SSI విభాగాల పునరుద్ధరణ చేయటానికి వాడవచ్చు. వారి వ్యాపారాన్ని అప్గ్రేడ్ లేదా ఆధునీకరించడానికి ఉన్న చిన్న-స్థాయి వ్యాపారాలు కూడా వర్తిస్తాయి.

6.సెంట్రల్ కళ్యాణి పథకం:

6.సెంట్రల్ కళ్యాణి పథకం:

ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పథకం తయారీ మరియు సేవా పరిశ్రమలో నిమగ్నమైన సూక్ష్మ లేదా చిన్న తరహా వ్యాపారాలను లక్ష్యంగా పెట్టుకుంది. చేతిపని తయారీదారులు, టైలర్లు, వైద్యులు, అందం పార్లర్లు, వస్త్ర తయారీ, రవాణా వ్యాపారాలు మొదలైనవి. ఈ పథకం రిటైల్ వాణిజ్య, విద్యా శిక్షణా సంస్థలకు లేదా స్వీయ-సహాయ సమూహాలకు వర్తించదు. ఈ ఋణ యంత్రాలు మరియు సామగ్రి వంటి మూలధన వ్యయాలను మరియు రోజువారీ ఖర్చులకు అనుగుణంగా ఉపయోగపడుతుంది. గరిష్టంగా 20% మార్జిన్ తో 100 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

7.ముద్ర యోజన పథకం:

7.ముద్ర యోజన పథకం:

భారత ప్రభుత్వంచే ప్రారంభించిన మహిళల కోసం ముద్ర యోజన పథకం, మహిళా మరియు మహిళల బృందం, అందాల పార్లర్లు, టైలరింగ్ యూనిట్లు, ట్యూషన్ సెంటర్లు మొదలైన చిన్న వ్యాపారాల కోసం ఈ సదుపాయాన్ని పొందవచ్చు. రుణం ఉచితం.దరకాస్తు కోసం అర్హత ధ్రువీకరణ జరుగుతుంది . ధృవీకరణ తరువాత దరఖాస్తుదారిని ఒక వ్యాపార పత్రాన్ని అందచేస్తారు,ఇది వారి వ్యాపారం కోసం అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. షిషు, కిషోర్

English summary

మహిళల అభివృద్ధికి ఋణ పథకాలు | 7 Business Loan Schemes In India For Women

Increased focused on 'women power' has encouraged a lot of women to establish and run businesses in India. Female entrepreneurs in India can now have the option to avail loans from multiple reputed banks at very low-interest rates.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X